Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/good-newa-vaariki-free-vaccine-cf561896-b9e4-4dcb-a708-4061c019318e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/good-newa-vaariki-free-vaccine-cf561896-b9e4-4dcb-a708-4061c019318e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రోజురోజుకు కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రీడలు నిర్వహించాలి అన్న కూడా వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం రోజురోజుకు కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల క్రీడలు వాయిదా పడుతున్నాయి. ఇక కఠిన నిబంధనల మధ్య పలు రకాల క్రీడల నిర్వహించేందుకు నిర్వాహకులు కూడాTokyo;good news;lie;tokyo;good newwz;coronavirusగుడ్ న్యూస్.. వారికి ఫ్రీ వ్యాక్సిన్?గుడ్ న్యూస్.. వారికి ఫ్రీ వ్యాక్సిన్?Tokyo;good news;lie;tokyo;good newwz;coronavirusFri, 07 May 2021 12:00:00 GMTప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా  వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రోజురోజుకు కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రీడలు నిర్వహించాలి అన్న కూడా వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం రోజురోజుకు కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రకాల క్రీడలు వాయిదా పడుతున్నాయి.  ఇక కఠిన నిబంధనల మధ్య పలు రకాల క్రీడల నిర్వహించేందుకు నిర్వాహకులు కూడా సిద్ధమవుతున్నారు



 అయితే టోక్యో ఒలంపిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకం గా జరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాలకు చెందిన అథ్లెట్స్ టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొంటూ ఉంటారు. తమ దేశం తరపున పోరాడి బంగారు పతకం గెలవడానికి ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు.  అయితే గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ వైరస్ కారణం గా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో  నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.  ఈ క్రమం లోనే ఇప్పటికే ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.  వైరస్ వ్యాప్తి నేపథ్యం లో టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే అథ్లెట్స్ అందరికీ కూడా వ్యాక్సిన్ అందించాలని అధికారులు సిద్ధమయ్యారు.




 ఇక అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ఫైజర్,బయో ఎన్ టెక్ ముందుకు వచ్చాయి. ఫైజర్ వ్యాక్సిన్ డోసులు డెలివరీ ఈ నెలలోనే మొదలవుతుందని జూలై 23న  టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కానుండగా ఆ లోగా పూర్తిగా స ఒలంపిక్స్  లో పాల్గొనే క్రీడాకారులు అందరికీ వ్యాక్సిన్ ఫ్రీగానే అందిస్తాము అంటూ ఒలింపిక్స్ కమిటీ అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే కమిటీ నిర్ణయం తీసుకుంది అని చెప్పుకొచ్చారు  ఇదిలా ఉంటే రోజు రోజుకు  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యం లో అటు ఒలంపిక్స్ నిర్వహణపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>