Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gated0c5ed018-7047-46a5-8cbf-8805acdaa71f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gated0c5ed018-7047-46a5-8cbf-8805acdaa71f-415x250-IndiaHerald.jpgమైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇటీవలే తన 25 ఏళ్ళ వివాహబంధానికి స్వస్తి పలకడం సంచలనంగా మారింది. 25 ఏళ్ల నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న వివాహబంధానికి ఇటీవల బిల్ గేట్స్ స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించడం ఇక తన భార్యతో విడాకులు తీసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మీడియా లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. బిల్ గేట్స్ ఈ వయసులో ఇలా విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే దానిపై ఆసక్తికర చర్చ కూడా కొనసాగుతోంది. బిల్ గేట్స్ దంపతులు ఇలా విడాకులు తీసుకోవడానికి ఏవేవో కారణాలు ఉన్Gated;prema;microsoft;media;marriage;love;wife;bill gatesభార్యకు విడాకులిచ్చి.. గర్ల్ ఫ్రెండ్ తో బిల్ గేట్స్ టూర్?భార్యకు విడాకులిచ్చి.. గర్ల్ ఫ్రెండ్ తో బిల్ గేట్స్ టూర్?Gated;prema;microsoft;media;marriage;love;wife;bill gatesFri, 07 May 2021 10:00:00 GMTమైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్   ఇటీవలే తన 25 ఏళ్ళ వివాహబంధానికి స్వస్తి పలకడం సంచలనంగా మారింది.  25 ఏళ్ల నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న వివాహబంధానికి ఇటీవల బిల్ గేట్స్ స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించడం ఇక తన భార్యతో విడాకులు తీసుకోవడం కూడా చర్చనీయాంశంగా  మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మీడియా లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. బిల్ గేట్స్  ఈ వయసులో ఇలా విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే దానిపై ఆసక్తికర చర్చ కూడా కొనసాగుతోంది.  బిల్ గేట్స్ దంపతులు ఇలా విడాకులు తీసుకోవడానికి ఏవేవో కారణాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఎన్నోరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.



 ఏదేమైనా 25 ఏళ్ల బంధానికి ఒక్కసారిగా అకస్మాత్తుగా బిల్ గేట్స్  దంపతులు స్వస్తి పలకడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అయితే తన ప్రేయసి కారణంగానే బిల్గేట్స్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు అన్న వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక దీనికి సంబంధించిన వార్త అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. కేవలం ప్రస్తుతం మాత్రమే కాదు ప్రతి ఏటా కూడా బిల్ గేట్స్ తన ఫ్రెండ్స్ తో కలిసి టూర్ వెళ్తూ ఉంటారు అంటూ ఒక వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇప్పుడు కూడా భార్యతో విడాకులు తీసుకున్న తరువాత తన  గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బిల్ గేట్స్ టూర్ కు వెళ్లారు అంటూ ప్రచారం జరుగుతోంది.


 బిల్ గేట్స్ భార్య మిలిండా ను పెళ్లి చేసుకునే ముందు ఇక ఆయన వెన్ బ్లడ్ అనే మహిళతో పరిచయం ఏర్పడి ప్రేమించారూ. కొన్ని రోజులపాటు ప్రేమలో మునిగి  తేలారు. అయితే పెళ్లి తర్వాత కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో ప్రతి ఏడాది టూర్ కి కూడా వెళ్తారట బిల్ గేట్స్.అయితే ఇలా గర్ల్ ఫ్రెండ్ తో  టూర్ కి వెళ్లేందుకు అటు భార్య అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా గర్ల్ ఫ్రెండ్ తో కలిసి టూర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం బిల్ గేట్స్  దంపతులు విడాకులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయాయి.  మొన్నటివరకు ఒకరిపై ఒకరు ఎంతగానో ప్రేమ వ్యక్తం చేసుకోవడమే కాదు ఇద్దరు కలిసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వీరి జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ కు అండగా స్విస్.. భారీ మొత్తంలో ..!

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>