BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/modi9e9c57c1-3e61-4a0b-bce3-6d69a20c7c58-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/modi9e9c57c1-3e61-4a0b-bce3-6d69a20c7c58-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాధి తీవ్రత వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేసి మాట్లానట్టు సమాచారం. కరోనా వ్యాప్తి ఎలా ఉంది, దానిని అరికట్టడానికి సీఎం లు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు, ఆక్సిజన్ కొరత ఎలా ఉంది, వాక్సిన్ పంపిణి కిmodi;jagan;andhra pradesh;odisha;telangana;narendra modi;smart phone;cm;prime minister;oxygen;jharkhandతెలుగు రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్‌తెలుగు రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్‌modi;jagan;andhra pradesh;odisha;telangana;narendra modi;smart phone;cm;prime minister;oxygen;jharkhandFri, 07 May 2021 06:32:47 GMTకరోనా వ్యాధి తీవ్రత వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేసి మాట్లానట్టు సమాచారం. కరోనా వ్యాప్తి ఎలా ఉంది, దానిని అరికట్టడానికి సీఎం లు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు, ఆక్సిజన్ కొరత ఎలా ఉంది, వాక్సిన్ పంపిణి కి సంబందించిన పలు విషయాలను అయన అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. మొదట ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైస్ జగన్ తో మాట్లాడిన మోదీ ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీర్ తో కూడా ఫోన్ కాల్ లో మాట్లాడారు. అనంతరం జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడినట్టు సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో నేటి నుంచి ఫీవర్‌ సర్వే

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>