BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/swine-fever8905e151-efad-45ee-821b-96988aad9ba1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/swine-fever8905e151-efad-45ee-821b-96988aad9ba1-415x250-IndiaHerald.jpgమిజోరంను మ‌రో కొత్త వ్యాధి హడలెత్తిస్తుంది. ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ (ఏఎస్ఎఫ్‌) అనే కొత్త‌ వ్యాధితో మిజోరంలో ప‌దుల సంఖ్య‌లో పందులు మృత్యువాత పడుతున్నాయి. గ‌త మార్చి 21న తొలి మ‌ర‌ణం న‌మోదు కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1728 పందులు మృతిచెందాయి. ప్ర‌ధానంగా ఐజ్వాల్‌, లంగ్లేయ్‌, సెర్చిప్‌, లౌంగ్‌ట్లాల్‌, మామిత్ జిల్లాల్లో వ్యాధి విస్త‌ర‌ణ ఆందోళ‌న క‌లిగిస్తున్న‌దని అధికారులు చెప్పారు. ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి పాకుతూ రాష్ట్ర‌మంత‌టా చుట్టుకుంటుటుంది.swine fever;marchతెర పైకి మ‌రో కొత్త వ్యాధి..అధికారులు హై అలెర్ట్..!!తెర పైకి మ‌రో కొత్త వ్యాధి..అధికారులు హై అలెర్ట్..!!swine fever;marchFri, 07 May 2021 15:32:27 GMTమిజోరంను మ‌రో కొత్త వ్యాధి హడలెత్తిస్తుంది. ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ (ఏఎస్ఎఫ్‌) అనే కొత్త‌ వ్యాధితో మిజోరంలో ప‌దుల సంఖ్య‌లో పందులు మృత్యువాత పడుతున్నాయి. గ‌త మార్చి 21న తొలి మ‌ర‌ణం న‌మోదు కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1728 పందులు మృతిచెందాయి. ప్ర‌ధానంగా ఐజ్వాల్‌, లంగ్లేయ్‌, సెర్చిప్‌, లౌంగ్‌ట్లాల్‌, మామిత్ జిల్లాల్లో వ్యాధి విస్త‌ర‌ణ ఆందోళ‌న క‌లిగిస్తున్న‌దని అధికారులు చెప్పారు. ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి పాకుతూ రాష్ట్ర‌మంత‌టా చుట్టుకుంటుటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్ : ZPTC-MPTC ఓట్లలెక్కింపు కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..!!

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>