BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rains-for-another-two-days-in-telugu-statesa4cbd9d6-2c4c-4e46-b887-fd4be2741f2d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rains-for-another-two-days-in-telugu-statesa4cbd9d6-2c4c-4e46-b887-fd4be2741f2d-415x250-IndiaHerald.jpgవేసవి తాపానికి తట్టుకోలేకపోతున్న తెలంగాణ ప్రజలకు వరుణుడి రూపం లో ఉపశమనం దొరికింది. రానున్న మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిస్తే అవకాశం వుందంటూ హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో అనేక మార్పులు సంభవించడంతో తెలంగాణ లో పలుrains;varsha;telangana;central governmentతెలంగాణ : మరో మూడు రోజులు వర్షాలుతెలంగాణ : మరో మూడు రోజులు వర్షాలుrains;varsha;telangana;central governmentFri, 07 May 2021 08:10:00 GMTవేసవి తాపానికి తట్టుకోలేకపోతున్న తెలంగాణ ప్రజలకు వరుణుడి రూపం లో ఉపశమనం దొరికింది. రానున్న మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిస్తే అవకాశం వుందంటూ హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో అనేక మార్పులు సంభవించడంతో తెలంగాణ లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ పలు చోట్ల వడగండ్లు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్ష ప్రభావం వల్ల పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సైతం తడిసి ముద్దయ్యింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో నేటి నుంచి ఫీవర్‌ సర్వే

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బెంగాల్లో అసలేం జరుగుతోంది ?

భార‌త వీధుల్లో శవాల గుట్ట‌లు..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>