BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-high-court1e728d9a-7401-4276-955e-b013e2ce06a9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-high-court1e728d9a-7401-4276-955e-b013e2ce06a9-415x250-IndiaHerald.jpgసంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ స్వాధీనంపై జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. డెయిరీ స్థిర, చరస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఇటీవల సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ జారీ చేసిన high court;andhra pradesh;high court;courtసంగం డెయిరీ : జీవో నిలిపేసిన హైకోర్టు..!!సంగం డెయిరీ : జీవో నిలిపేసిన హైకోర్టు..!!high court;andhra pradesh;high court;courtFri, 07 May 2021 13:03:14 GMTసంగం డెయిరీ కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ స్వాధీనంపై జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. డెయిరీ స్థిర, చరస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఇటీవల సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ ఆ సంస్థ డైరెక్టర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తాత్కాలికంగానే ఈ జీవో ఇచ్చామని, సంగం డెయిరీ రోజువారీ విధులు నిర్వహించేందుకు మాత్రమే అధికారులను ఏర్పాటు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి వెల్లడించారు. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాయ్స్ స్టెప్ ఛాలెంజ్ - డబ్బు గెలుచుకోండి !

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!

ఈటల విషయంలో మరింత వ్యూహాత్మకముగా అడుగులేస్తున్న కేసీఆర్ ?

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>