MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/atreya-satha-jayantid6c3b18e-1b5e-4e5c-805c-51fb733e391d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/atreya-satha-jayantid6c3b18e-1b5e-4e5c-805c-51fb733e391d-415x250-IndiaHerald.jpgతెలుగు గడ్డపై ఆత్రేయ పేరు తెలియని వాళ్ళు బహుశా ఉండరేమో.. ఎన్నో పద్యాలను, పాటలను, మాటలను , సినిమాలను అందించిన ఘనత ఆత్రేయ గారిది.. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా పండితుడు.. ఆయన రాసిన పాటలు సంగీతానికే సరిగమలు నేర్పించాయి అనడంలో ఎటువంటి సందేహాలు లేవు..అలాంటి మనసు చుట్టూ పాటను ప్రదక్షిణం చేయించిన రచయితగా ఆత్రేయ కనిపిస్తారు.ఆత్రేయ అసలు పేరు వెంకట నరసింహా చార్యులు .. అయితే గోత్రం పేరైన 'ఆత్రేయ'తోనే రచయితగా అడుగులు వేశారు. Atreya satha jayanti;jayanthi;atreya;madhura sridhar reddy;telugu;maha;jayamఆత్రేయ మాటలు మధురం.. పాటలు మహా అద్భుతాలు..ఆత్రేయ మాటలు మధురం.. పాటలు మహా అద్భుతాలు..Atreya satha jayanti;jayanthi;atreya;madhura sridhar reddy;telugu;maha;jayamFri, 07 May 2021 11:22:00 GMTతెలుగు గడ్డపై ఆత్రేయ పేరు తెలియని వాళ్ళు బహుశా ఉండరేమో.. ఎన్నో పద్యాలను, పాటలను, మాటలను , సినిమాలను అందించిన ఘనత ఆత్రేయ గారిది.. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా పండితుడు.. ఆయన రాసిన పాటలు సంగీతానికే సరిగమలు నేర్పించాయి అనడంలో ఎటువంటి సందేహాలు లేవు..అలాంటి మనసు చుట్టూ పాటను ప్రదక్షిణం చేయించిన రచయితగా ఆత్రేయ కనిపిస్తారు.ఆత్రేయ అసలు పేరు వెంకట నరసింహా చార్యులు .. అయితే గోత్రం పేరైన 'ఆత్రేయ'తోనే రచయితగా అడుగులు వేశారు. 


1950 'దీక్ష' సినిమాతో పాటల రచయితగా ఆయన సినీ ప్రయాణం మొదలైంది..అప్పటి నుంచి ఆయన తన పెన్నుకు తిరిగి క్యాప్ పెట్టే అవసరం లేకుండా పోయింది. తెలుగులో ఫలానా కవి ఫలానా తరహా పాటలు బాగా రాస్తారు అని అప్పటి వరకూ చెప్పుకునేవారు. ఆలాపన గీతాలు , శృంగార గీతాలు, విలయ గీతాలు, భావగీతాలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో వినసొంపైన పాటలను అందించిన ఘనత ఆత్రేయ గారిది..అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పాటలు వినపడుతున్నాయి. 


ఆత్రేయ పాటల రచయితగా అడుగుపెట్టినప్పుడు కవులు ఎంతోమంది బలమైన తమ కలాలతో బరిలో ఉన్నారు. వాళ్ల అక్షర ప్రవాహాన్ని తట్టుకుని నిలబడటమే కష్టం. అయినా ఆత్రేయ తడబడలేదు .. తనకి తెలిసిన తేలికైన పదాలతోనే ఆయన విన్యాసాలను చేశారు. మాటల రచయితగా మంచి పేరును తెచ్చుకున్నాడు.ఆత్రేయ రాసిన మాటల్లో వేదాంతం .. ఆ పాటల్లో జీవనసారం దాగున్నాయనే విషయాన్ని ఆ కవులంతా గుర్తించారు. పామరులు మాత్రం హాయిగా ఆ పాటలను పాడుకున్నారు .. ఆయన పాటలను వర్ణించడం అంటే బహుశా ఆ బ్రహ్మ తరం కూడా కాదేమో.. మనసుకవిగా మనసులు దోచిన ఆత్రేయ శత జయంతి ఈ రోజు .. ఈ సందర్భంగా ఆ పాటల రారాజును మనసారా స్మరించుకుందాం..ఆయన పాటలతో మరోసారి మనసు ప్రశాంతంగా ఉంచుకుందాం.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రేజీ దర్శకుడితో సందీప్.. సరికొత్త కథతో..

ఆత్రేయ జీవితంలో ముగ్గురు 'పద్మ'లు

సోనియమ్మ కుర్చీకే ఎసరు పెడుతున్న మమత... ?

త‌మిళ‌నాడు సీఎం పీఠంపైకి మ‌రో త‌రం... నేడు స్టాలిన్ ప్ర‌మాణాస్వీకారం..

మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

కనికరోనా : ఈ టీకా.. ఒక్క డోస్ చాలు.. ఫుల్ సేఫ్టీ..!

దావూద్ ఇబ్రహీం తో హీరో సిద్ధార్ద్ లింక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>