MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avakashala-kosam-eadhuruchustuna-riya-chakrvarthi74204562-6978-470d-98f7-d27fbfd7a60e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avakashala-kosam-eadhuruchustuna-riya-chakrvarthi74204562-6978-470d-98f7-d27fbfd7a60e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు. అందులో కొంతమంది మొదటి సినిమాతోనే స్టార్డమ్ ను సంపాదిస్తుంటారు. మరికొంత మంది ఒక సినిమా తీసిన తర్వాత కనుమరుగు అవుతూ ఉంటారు. అలాంటి వారిలో రియా చక్రవర్తి కూడా ఒకరు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో, రియా చక్రవర్తి తీవ్ర డిప్రెషన్ కు గురైంది. కానీ ఇప్పుడిప్పుడే కోలుకొని తిరిగి తన కెరియర్ పై దృష్టి పెట్టింది. ఇక ఈ మధ్యే సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తోంది. ఈమెకు సినీ ఇండస్ట్రీలో చాలా మంది తెలిసిన వాళ్లు ఉన్నా కూడా అవకాశాలు ఇపRIYA CHAKRAVATHI MOVIE TELUGU;sushant singh;chakravarthy;jeevitha rajaseskhar;kalyaan dhev;kalyan;raj;ria chakravarthi;sushanth;bollywood;tollywood;cinema;telugu;film industry;industry;october;hero;heroine;murder.అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న రియా చక్రవర్తి !అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న రియా చక్రవర్తి !RIYA CHAKRAVATHI MOVIE TELUGU;sushant singh;chakravarthy;jeevitha rajaseskhar;kalyaan dhev;kalyan;raj;ria chakravarthi;sushanth;bollywood;tollywood;cinema;telugu;film industry;industry;october;hero;heroine;murder.Fri, 07 May 2021 17:00:00 GMT
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు. అందులో కొంతమంది మొదటి సినిమాతోనే స్టార్డమ్ ను సంపాదిస్తుంటారు. మరికొంత మంది ఒక సినిమా తీసిన తర్వాత కనుమరుగు అవుతూ ఉంటారు. అలాంటి వారిలో రియా చక్రవర్తి కూడా ఒకరు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో, రియా చక్రవర్తి తీవ్ర డిప్రెషన్ కు గురైంది. కానీ ఇప్పుడిప్పుడే కోలుకొని తిరిగి తన కెరియర్ పై  దృష్టి పెట్టింది. ఇక ఈ మధ్యే సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తోంది.

ఈమెకు  సినీ ఇండస్ట్రీలో చాలా మంది తెలిసిన    వాళ్లు  ఉన్నా కూడా అవకాశాలు ఇప్పించ లేకపోతున్నారు. దీంతో ఈమె తిరిగి తెలుగు లోకి రావాలని చూస్తోందట . ఈమె తెలుగు లో తూనీగ తూనీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మెగా హీరో కళ్యాణ్ దేవ్ తోనూ ఒక సినిమాలో కనిపించింది.  ఆ తరువాత బాలీవుడ్ లోకి వెళ్లి, అక్కడ సుశాంత్  గర్ల్ ఫ్రెండ్ గా పాపులర్ అయ్యింది.


ఆ తర్వాత సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా ఆ మధ్య టాలీవుడ్ లో సినిమా అవకాశాలు ఎక్కువగానే వచ్చేవట.  అలాగే  సుశాంత్  నటించే సినిమాల్లో తనని హీరోయిన్ గా పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసేదని కూడా సమాచారం. ఇక ఆ తర్వాత సుశాంత్ హత్య,  బాలీవుడ్  డ్రగ్ వ్యవహారంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చింది. ఈమె దాదాపు నెల రోజుల వరకు జైలు జీవితం గడిపింది. అనంతరం అక్టోబర్ నెలలో బెయిల్ మీద  విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.


ఇక దీంతో ఈ అమ్మడు  ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోందట. బాలీవుడ్ లో ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాకపోవడంతో, ఇప్పుడు ఈమె తిరిగి తెలుగు ఇండస్ట్రీ వైపు ఎంతో ఆశగా చూస్తోందట. మరి ఈమెకు తెలుగులో అవకాశాలు వస్తాయో రావో మనం వేచి చూడాల్సిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్:తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..!!

సీఎం Vs సీఎం: మధ్యలో మోదీ... రచ్చ రంబోలా..!!

రెండూ మంచి ఛాన్స్ లే .... కానీ ముందుగా ఎవరితో .... ??

మోదీ సెంట్రల్ విస్టా - విండోస్ విస్టా !

'RRR' లో ఆలియా భట్ చేత ఆ పని చేయించనున్న రాజమౌళి..!!

ఇంటి రహస్యాన్ని బయటపెట్టిన ప్రముఖ నటుడు ?

వకీల్ సాబ్ ఆమెకు ప్లస్ అవుద్ది అనుకుంటే పెద్ద మైనస్ అయ్యిందే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>