MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-hero-is-silent-on-trivikram-movie96ddc699-f84e-4457-a197-0263184c54f3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-hero-is-silent-on-trivikram-movie96ddc699-f84e-4457-a197-0263184c54f3-415x250-IndiaHerald.jpgఅదేంటి మహేష్ బాబు తన రూల్స్ తాను బ్రేక్ చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా .. అవును నిజమే మహేష్ బాబు మొదటి నుంచి కూడా ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా మొదలు పెడుతుంటారు. ఎప్పుడూ ఒక సినిమా చేస్తూ మరో సినిమా మీద ఆయన దృష్టి పెట్టేవారు కాదు. అలా ఒక సినిమా పూర్తి కాక ముందు మరో సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేవారు కాదు..కానీ ఇప్పుడు ఆయన ఒక సినిమా చేస్తున్న సమయంలోనే మరో సినిమా షూటింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాtollywood;mahesh;bharath;parasuram;ram pothineni;trivikram srinivas;sri bharath;cinema;spyder;dubaiసొంత రూల్స్ బ్రేక్ చేస్తున్నాడా ?సొంత రూల్స్ బ్రేక్ చేస్తున్నాడా ?tollywood;mahesh;bharath;parasuram;ram pothineni;trivikram srinivas;sri bharath;cinema;spyder;dubaiThu, 06 May 2021 09:00:00 GMTఅదేంటి మహేష్ బాబు తన రూల్స్ తాను బ్రేక్ చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా .. అవును నిజమే మహేష్ బాబు మొదటి నుంచి కూడా ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా మొదలు పెడుతుంటారు. ఎప్పుడూ ఒక సినిమా చేస్తూ మరో సినిమా మీద ఆయన దృష్టి పెట్టేవారు కాదు. అలా ఒక సినిమా పూర్తి కాక ముందు మరో సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేవారు కాదు..కానీ ఇప్పుడు ఆయన ఒక సినిమా చేస్తున్న సమయంలోనే మరో సినిమా షూటింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. 


సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లో పూర్తయింది. రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో చేయాల్సి ఉండగా కరోనా రెండో దశ కారణంగా ఆగిపోయింది.. ఇదిలా ఉండగా మహేష్ బాబు తన తదుపరి సినిమా కూడా ప్రకటించాడు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్ లు అన్నీ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఈ వేస్ట్ అయిన సమయం అంతా కవర్ అయ్యేలాగా మహేష్ బాబు రెండు సినిమాలు ఒకసారి చేసే అవకాశం ఉందని అంటున్నారు.. 


సర్కారు వారి పాట ఒక షెడ్యూల్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షెడ్యూల్ మొదలు పెట్టాలని ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే సర్కారువారు పాట షెడ్యూల్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు వేస్ట్ అవుతున్న టైం అంతటిని అప్పుడు కవర్ చేయాలని మహేష్ బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి గతంలో స్పైడర్ సినిమా రిలీజ్ కాకముందే మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా మొదలు పెట్టాడు.. కానీ అప్పటికే స్పైడర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సమయంలో ఆయన భరత్ అనే నేను సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. కానీ ఈసారి అలా కాకుండా సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమా షూటింగ్ అవకాశాలున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుంది అనేది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>