MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chennailo-aduguprttaka-maa-attayya-condition-pettaaru-jyothikad4e77cc5-daf0-45a0-b221-7d0172e80bc1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chennailo-aduguprttaka-maa-attayya-condition-pettaaru-jyothikad4e77cc5-daf0-45a0-b221-7d0172e80bc1-415x250-IndiaHerald.jpgసాంప్రదాయ కుటుంబంలో పుట్టి,పెరిగిన తర్వాత ఇంట్రెస్ట్ స్టేట్ లవ్ మ్యారేజ్ కంటే ఏ తల్లిదండ్రులైన ఒప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జ్యోతిక పంజాబీ తండ్రి, మహారాష్ట్రియన్ తల్లికి పుట్టిన అమ్మాయి. ఈమె ముంబై లోనే పుట్టి పెరగడం వల్ల ఈమెకు ఇంగ్లీష్, హిందీ భాష ల పైన పట్టు బాగా ఉండేది. ఇక సూర్య విషయానికొస్తే, తమిళంలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించినవాడు. సూర్య తండ్రి శివ కుమార్. చిత్రసీమలో కట్టుబాట్లకు, సాంప్రదాయాలకు పెట్టింది పేరు అని అందరూ అంటుంటారు. ఇలాంటి రెండు విభిన్న జాతులకుJYOTHIKA;kumaar;shiva;jyothika;prema;surya sivakumar;mumbai;cinema;smart phone;tamil;marriage;love;hindi;lord siva;girl;punjabi;fatherచెన్నైలో అడుగుపెట్టాక మా అత్తయ్య కండిషన్ పెట్టారు : జ్యోతికచెన్నైలో అడుగుపెట్టాక మా అత్తయ్య కండిషన్ పెట్టారు : జ్యోతికJYOTHIKA;kumaar;shiva;jyothika;prema;surya sivakumar;mumbai;cinema;smart phone;tamil;marriage;love;hindi;lord siva;girl;punjabi;fatherThu, 06 May 2021 16:00:00 GMTసాంప్రదాయ కుటుంబంలో పుట్టి,పెరిగిన తర్వాత ఇంటర్ స్టేట్ లవ్ మ్యారేజ్ కంటే ఏ తల్లిదండ్రులైన ఒప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే జ్యోతిక పంజాబీ తండ్రి, మహారాష్ట్రియన్ తల్లికి పుట్టిన అమ్మాయి. ఈమె ముంబై లోనే పుట్టి పెరగడం వల్ల ఈమెకు ఇంగ్లీష్, హిందీ భాష ల పైన పట్టు బాగా ఉండేది. ఇక సూర్య విషయానికొస్తే, తమిళంలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించినవాడు. సూర్య తండ్రి శివ కుమార్. చిత్రసీమలో  కట్టుబాట్లకు, సాంప్రదాయాలకు పెట్టింది పేరు అని అందరూ అంటుంటారు. ఇలాంటి రెండు విభిన్న జాతులకు చెందిన అమ్మాయి, అబ్బాయి ఇష్టపడడం చేత ఈ రెండు కుటుంబాలలో వీరి ప్రేమకు అంగీకరించలేదు.


"కాక్క కాక్క" సినిమా సమయంలో సూర్య వాళ్ళ ఇంట్లో వీరి ప్రేమ గురించి చెప్పాడట. ఇక అప్పుడు సూర్య తల్లిదండ్రులు జ్యోతికను ఇంటి కోడలిగా తెచ్చుకోవడానికి వాళ్ళు అంగీకరించలేదు. అలా అని నో కూడా చెప్పలేదు. అయితే సూర్య కుటుంబం పక్కా తమిళ సాంప్రదాయ కుటుంబం కాబట్టి.. ఇక ఇతర భాష అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి కొంచెం ఆలోచించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత సూర్య జ్యోతిక ఫోన్ చేసి, మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకున్నారని చెప్పాడట..


సాధారణం గా పెళ్లి అనగానే ప్రతి అమ్మాయి కూడా భయపడుతుంది. అలాగే జ్యోతిక కూడా భయపడిందట. వీరు మా ప్రేమను ఒప్పుకోవడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇక వీరి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టాక ఎలా చూసుకుంటారో ఏమో అని ఆమె కూడా భయపడిందట. వీళ్ళ పెళ్లి జరిగి ఇద్దరూ ఒక ఇంటివారయ్యారు. ఇక అప్పుడు జ్యోతికకు వాళ్ళ అత్తయ్య  ఒక కండిషన్ పెట్టారట.. ఆ కండిషన్ ఏమిటంటే..మీ మావయ్య కు,నాకు ఇంగ్లీషు, హిందీ మాట్లాడడం రాదు. కాబట్టి నువ్వే మా భాష నేర్చుకోవాలి అని చెప్పిందట.. ఇక వాళ్ళ అత్తయ్యకు గౌరవమిస్తూ జ్యోతిక తమిళ భాష నేర్చుకొని, ప్రస్తుతం అనర్గళంగా మాట్లాడగలరు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మన టాలీవుడ్ డైరెక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇవే.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>