Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona0061dcc4-90c9-4d0a-b72e-382cd04fbb4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona0061dcc4-90c9-4d0a-b72e-382cd04fbb4e-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు శరవేగంగా వ్యాప్తిచెందుతున్న మహమ్మారి వైరస్ ఎక్కడ అదుపులోకి రావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఉపయోగం లేకుండాపోతుంది. రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశంలో ప్రతి రోజు ఏకంగా నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో దేశంలో ఎన్నో విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండో రకం కరోనా వైరసCorona;mandula;heart;doctor;aqua;central government;oxygen;house;coronavirus;panjaaచిన్నపిల్లలకు కరోనా వైరస్ సోకితే?చిన్నపిల్లలకు కరోనా వైరస్ సోకితే?Corona;mandula;heart;doctor;aqua;central government;oxygen;house;coronavirus;panjaaThu, 06 May 2021 09:00:00 GMTకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఉపయోగం లేకుండాపోతుంది. రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశంలో ప్రతి రోజు ఏకంగా నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.  దీంతో దేశంలో ఎన్నో విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి.



 అయితే మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండో రకం కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. సామాన్యులు సెలబ్రెటీలు అధికారులు ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఇక రెండవ దశ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతూ ఎంతోమంది లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు కలుగజేస్తూ ఆసుపత్రుల పాలు చేస్తుంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత   కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో చిన్న పిల్లలపై కూడా కనికరం చూపడం లేదు ఈ మహమ్మారి. ఎంతో మంది పిల్లలపై పంజా విసురుతోంది.



 దీంతో ఎంతో మంది తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పాలి.  అయితే చిన్నపిల్లల్లో కరోనా వైరస్ వచ్చిన సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు  స్వల్ప లక్షణాలు ఉంటే చిన్నారులను ప్రత్యేక గదిలో హోమ్ ఐసోలేషన్  లో ఉంచాలి అని చెబుతున్నారు ఇక జ్వరం వస్తే డాక్టర్ చెప్పిన మందులు వాడాలని దగ్గు జలుబు లాంటి పోవడానికి గోరువెచ్చని నీటితో తరచూ పుక్కిలిస్తూ ఉండడం వల్ల ఉపశమనం ఉంటుంది అని సూచిస్తున్నారు.  ఇక చిన్నారులకు ఓఆర్ఎస్ అందించడంతో పాటు పోషకాహారం కూడా అందించడం ఎంతో మంచిది అని చెబుతున్నారు. అంతే కాకుండా ప్రతిరోజూ శరీర ఉష్ణోగ్రత గుండె కొట్టుకునే వేగం ఆక్సిజన్ స్థాయిని పరిశీలిస్తూ ఉండాలి అంటూ చెబుతున్నారు చిన్నారులకు ల్యాబ్ టెస్టులు యాంటీబయోటిక్స్ లాంటివి అవసరం లేదని అయితే తల్లి తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని అంతేకాకుండా గది మొత్తాన్ని  హైపోక్లోరైట్ ద్రావణంతో  శుభ్రపరచడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>