BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-13e13f8d-feb3-4069-896a-bc851a73db4f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-13e13f8d-feb3-4069-896a-bc851a73db4f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. థర్మల్‌ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారినపడి అల్లాడిపోతున్నారు. అయితే, వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ ముగ్గురు మృతి చెందారు. ఇలా పదిరోజుల వ్యవధిలో మొత్తం 14 మంది ఉద్యోగులు ఈ మహమ్మారి కరోనాకి బలయ్యారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలంటేనే భయపడిపోతున్నారుcorona;kadapa;rayalaseemaRTPP లో కరోనా కల్లోలం..!!RTPP లో కరోనా కల్లోలం..!!corona;kadapa;rayalaseemaThu, 06 May 2021 22:06:00 GMTఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. థర్మల్‌ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారినపడి అల్లాడిపోతున్నారు. అయితే, వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ ముగ్గురు మృతి చెందారు. ఇలా పదిరోజుల వ్యవధిలో మొత్తం 14 మంది ఉద్యోగులు ఈ మహమ్మారి కరోనాకి బలయ్యారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలంటేనే భయపడిపోతున్నారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?

కరెంట్ టాపిక్స్ ఓకే... కంటెంట్ కూడా కావాలి బాబూ... ?

ఎన్టీయార్ నే డైరెక్ట్ చేసిన బాలయ్య ... ?

కరోనా రోగుల ఆహారపు నియమాలు.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>