MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajithacf0e27cc-aa3a-4eaf-bbba-e353e70e0ff6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajithacf0e27cc-aa3a-4eaf-bbba-e353e70e0ff6-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందని అందరూ ఆరోపణలు చేస్తుండగా, మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ అరికట్టాలని కొన్ని పోరాటాలు చేస్తుండగా, ఇంకా ఇదే కొనసాగుతుందని కొంతమంది ఆరోపణలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏం చేసినా కూడా దీన్ని మాత్రం ఆపలేకపోతున్నామని బాధ ఆడవారిలో ఉండగా, మరికొంతమంది గతంలో తమకు జరిగిన అవమానాలను ఇప్పుడు చెప్పుకుంటూ వారిలో ఉన్న బాధ లేకుండా చేసుకుంటున్నారు.. తాజాగా ఈ జాబితాలోకి ఓ సీనియర్ ఆర్టిస్ట్ కూడా చేరింది.. ఇటీవలే ఆమె ఓ పాపులర్ షో లో పాల్గొనగా ఆమె ఈ సందర్భంగా తనకు ఎదురైనా ఓ అవమానకరమైrajitha;ali;rajitha;ranina;surekha vani;vani;cinema;marriage;industry;hero;letter;heroine;train;rekha vedavyasట్రైన్ లో బాత్ రూమ్ వద్ద నన్ను పట్టుకుని.. సీనియర్ నటి ఆవేదన..!!ట్రైన్ లో బాత్ రూమ్ వద్ద నన్ను పట్టుకుని.. సీనియర్ నటి ఆవేదన..!!rajitha;ali;rajitha;ranina;surekha vani;vani;cinema;marriage;industry;hero;letter;heroine;train;rekha vedavyasThu, 06 May 2021 11:00:00 GMTసినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందని అందరూ ఆరోపణలు చేస్తుండగా, మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ అరికట్టాలని కొన్ని పోరాటాలు చేస్తుండగా, ఇంకా ఇదే కొనసాగుతుందని కొంతమంది ఆరోపణలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏం చేసినా కూడా దీన్ని మాత్రం ఆపలేకపోతున్నామని బాధ ఆడవారిలో ఉండగా, మరికొంతమంది గతంలో తమకు జరిగిన అవమానాలను ఇప్పుడు చెప్పుకుంటూ వారిలో ఉన్న బాధ లేకుండా చేసుకుంటున్నారు.. తాజాగా ఈ జాబితాలోకి ఓ సీనియర్ ఆర్టిస్ట్ కూడా చేరింది..

ఇటీవలే ఆమె ఓ పాపులర్ షో లో పాల్గొనగా ఆమె ఈ సందర్భంగా తనకు ఎదురైనా ఓ అవమానకరమైన సందర్భాన్ని వెల్లడించి అందరిని షాక్ కి గురిచేసింది. నేటి తరం ప్రేక్షకులకు ఆమె ఓ హాస్య నటిగా సుపరిచితురాలు అయి నా నటి రజిత అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు దక్కించుకుంది.  హీరో చెల్లిలిగా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో మెప్పించిన ఈమెతో పాటు నటి సురేఖ వాణి కూడా ఈ షో లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈనేపథ్యంలో ట్రైన్ ప్రయాణం ఎందుకు అంత భయం అంటూ అలీ అడగ్గా రజిత అసలు విషయంచెప్పారు. ఓసారి ట్రైన్‌లో ప్రయాణం చేస్తుండగా.. బాత్రూం నుంచి బయటకు వచ్చా ను.. అక్కడ ఓ వ్యక్తి నన్ను పట్టుకుని కౌగిలించుకుని, ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ట్రైన్‌లో అరిచినా కూడా వినబడలేదు. అప్పటి నుంచి రైళ్లో ప్రయాణించాలంటే భయం అని అసలు సంగతిని చెప్పేశారు. ఈ షో లో ఇదే కాకుండా ఇం కా పలు ఆసక్తిక  ర విషయాలను కూడా వెల్లడించారు ఇద్దరు. రజిత పెళ్లి గురించి అలీ ఓ సెటైర్ వేశారు. ఈ మధ్యే ఆన్ లైన్‌లో పెళ్లి చూపులు జరిగాయ్ తెలుసా ? అంటూ అలీ అసలు విషయం బయట పెట్టేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుండెలు ప‌గిలే నిజం.. ఆ రాష్ట్రంలో ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రికి క‌రోనా

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>