BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party5f00f568-dd87-48ba-ad45-6fd1c7a3bfe8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party5f00f568-dd87-48ba-ad45-6fd1c7a3bfe8-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటలపై టీఆర్ఎస్ మంత్రులు, నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈట‌ల‌ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తార‌ని.. ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా కూడా చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఉప ఎన్నిక వ‌స్తే టీఆర్ఎస్ నుంచి ఎవ‌రు ? పోటీ చేస్తార‌న్న‌ది కూడా ఆస‌క్తిగా ఉంది. తాజాగా ఈట‌ల‌పై టీఆర్ఎస్‌కే చెందిన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల సొంత పార్టీ వారినే ఇబ్బందులకు గురి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం trs;kcr;telangana rashtra samithi trs;rajya sabha;రాజీనామా;mla;minister;letter;party;mantraహుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?trs;kcr;telangana rashtra samithi trs;rajya sabha;రాజీనామా;mla;minister;letter;party;mantraThu, 06 May 2021 08:39:01 GMTమాజీ మంత్రి ఈటలపై టీఆర్ఎస్ మంత్రులు, నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈట‌ల‌ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తార‌ని.. ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా కూడా చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఉప ఎన్నిక వ‌స్తే టీఆర్ఎస్ నుంచి ఎవ‌రు ? పోటీ చేస్తార‌న్న‌ది కూడా ఆస‌క్తిగా ఉంది. తాజాగా ఈట‌ల‌పై టీఆర్ఎస్‌కే చెందిన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల సొంత పార్టీ వారినే ఇబ్బందులకు గురి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఈటలను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదన్నారు. తమ నాయకుడు ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని లక్ష్మీకాంతరావు తెలిపారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>