Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rastalaku-kendhram-leka-ika-sidham-kandi-antu0e0e27de-7695-4a31-9cab-91b17d048219-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rastalaku-kendhram-leka-ika-sidham-kandi-antu0e0e27de-7695-4a31-9cab-91b17d048219-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు మరింత ప్రభావం చూపుతూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అవగాహనతో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. వెరసి రోజురోజుకు దేశంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. అయితే రెండవ దశ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాదు ఎంతో మందిలో కరోనా వైరస్ బారిన పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తుండడంతో ప్రతి ఒక్కరు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ Corona;ajay;vidya;electricity;letter;central government;oxygen;coronavirus;paruguరాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?Corona;ajay;vidya;electricity;letter;central government;oxygen;coronavirus;paruguThu, 06 May 2021 09:30:00 GMTదేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు మరింత ప్రభావం చూపుతూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అవగాహనతో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. వెరసి రోజురోజుకు దేశంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి.  అయితే రెండవ దశ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాదు ఎంతో మందిలో కరోనా వైరస్ బారిన పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తుండడంతో ప్రతి ఒక్కరు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.



 ఈ క్రమంలోనే ప్రతి ఒక్క  వైరస్ రోగికి తప్పనిసరిగా ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎంతో మంది  వైరస్ రోగులు ఆస్పత్రులకు వెళ్లి ఇక వైద్యుని సమక్షంలో చికిత్స తీసుకుని తన ప్రాణాలను కాపాడుకోవాలి అనుకుంటే దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆ అగ్ని ప్రమాదం లో ఎంతో మంది  వైరస్ రోగులు సైతం మృత్యువాత పడుతున్నారు.  ఈ క్రమంలోనే ఇక ఇప్పటికే  వైరస్ తో బెంబేలెత్తి పోతుంటే ఇక ఆసుపత్రులలో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగితే తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.



 ఇటీవలి కాలంలో ఆసుపత్రులలో తరచూ అగ్నిప్రమాదాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాల పై కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టింది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి అంటు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల ఇటీవల లేఖ రాసినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు సిద్ధం కావాలి అంటూ సూచించింది. ఆసుపత్రిలో వైరింగ్  నిర్వహణ షార్ట్ సర్క్యూట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచించింది. అగ్ని ప్రమాదాల కారణంగా రోగుల ప్రాణాలతో పాటు అత్యవసర వస్తువులు సైతం దగ్ధం అవుతున్నాయని ... ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది విద్యుత్ సిబ్బందితో కూడా సమీక్ష నిర్వహించాలి అంటూ కేంద్రం సూచించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>