BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsc2fe36b0-fdfb-434e-81fd-99d035398495-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsc2fe36b0-fdfb-434e-81fd-99d035398495-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. రోజుకు లక్షల్లో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత వేదిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, డిల్లీ వంటి రాష్ట్రాలలో ఈ సమస్య మరి ఎక్కువగా ఉంది. latest news;maharashtra - mumbai;high court;twitter;maharashtra;letter;oxygenడిల్లీ ప్రభుత్వానికి హై కోర్ట్ మొట్టికాయలు ..!డిల్లీ ప్రభుత్వానికి హై కోర్ట్ మొట్టికాయలు ..!latest news;maharashtra - mumbai;high court;twitter;maharashtra;letter;oxygenThu, 06 May 2021 14:11:07 GMT దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. రోజుకు లక్షల్లో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత వేదిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, డిల్లీ వంటి రాష్ట్రాలలో ఈ సమస్య మరి ఎక్కువగా ఉంది. తాజాగా డిల్లీ ప్రభుత్వానికి హైకోర్ట్ మొట్టికాయలు వేసింది. గత ఆరు నెలలుగా వెంటిలేటర్లు సమకూర్చడంలో డిల్లీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని దర్మాసనం వ్యాఖ్యానించింది. కోవిడ్ ను కట్టడి చెయ్యడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైకరికి దర్మాసనం మండి పడింది.   .
" style="height: 431px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>