BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedకరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కుదిపేస్తుంది. ఇప్పటికే ఎందరినో బలి తీసుకున్న ఈ కరోనా మహమ్మారి.. తాజాగా మరో ప్రముఖ నటిని బలి తీసుకుంది. బాలీవుడ్ న‌టి అభిలాషా పాటిల్ క‌రోనాతో మృతిచెందారు. గ‌త మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిలాష.. ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో బుధ‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘చిచోర్’ సినిమాతో అభిలాషా పాటిల్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మృతిప‌ట్ల ప‌లువురు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.corona;sushant singh;sushanth;bollywood;chhichhore;abhilashaబాలీవుడ్ ని బెదరకొడుతున్న కరోనా.. ప్రముఖ నటి మృతి..!!బాలీవుడ్ ని బెదరకొడుతున్న కరోనా.. ప్రముఖ నటి మృతి..!!corona;sushant singh;sushanth;bollywood;chhichhore;abhilashaThu, 06 May 2021 15:44:02 GMTకరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కుదిపేస్తుంది. ఇప్పటికే ఎందరినో బలి తీసుకున్న ఈ కరోనా మహమ్మారి.. తాజాగా మరో ప్రముఖ నటిని బలి తీసుకుంది. బాలీవుడ్ న‌టి అభిలాషా పాటిల్ క‌రోనాతో మృతిచెందారు. గ‌త మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిలాష.. ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో బుధ‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘చిచోర్’ సినిమాతో అభిలాషా పాటిల్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మృతిప‌ట్ల ప‌లువురు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మన టాలీవుడ్ డైరెక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇవే.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>