BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown32f2c35d-4a71-4ac3-bdee-f50da3169a0b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown32f2c35d-4a71-4ac3-bdee-f50da3169a0b-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మ‌హ‌మ్మారి కొత్త‌రూపం దాల్చ‌డంతో దేశంలో మ‌ర‌ణాలు స‌రికొత్త రికార్డు స్థాయికి చేరాయి. కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు ఖాసీహిల్స్‌ జిల్లాలో ఐదు రోజుల పాటు మేఘాలయ ప్రభుత్వం కంప్లీట్‌ లాక్‌డౌన్‌ విధించింది. బుధవారంlockdown;amala akkineni;chief ministerకరోనా ఎఫెక్ట్: అక్కడ కంప్లీట్‌ లాక్‌డౌన్‌..!!కరోనా ఎఫెక్ట్: అక్కడ కంప్లీట్‌ లాక్‌డౌన్‌..!!lockdown;amala akkineni;chief ministerThu, 06 May 2021 10:50:00 GMTదేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మ‌హ‌మ్మారి కొత్త‌రూపం దాల్చ‌డంతో దేశంలో మ‌ర‌ణాలు స‌రికొత్త రికార్డు స్థాయికి చేరాయి. కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు ఖాసీహిల్స్‌ జిల్లాలో ఐదు రోజుల పాటు మేఘాలయ ప్రభుత్వం కంప్లీట్‌ లాక్‌డౌన్‌ విధించింది. బుధవారం రాత్రి నుంచి మే పదో తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితిని అదుపు చేయడానికి, కరోనాని అరికట్టడానికి ఇంకా కఠిన చర్యలు అమలు చేయాల్సి ఉంది అని ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా అన్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ స్వీట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా.!

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>