BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi79c749dc-11d1-45fa-9cf6-e14d315d9f1b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi79c749dc-11d1-45fa-9cf6-e14d315d9f1b-415x250-IndiaHerald.jpgతాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేఖ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పుండు మీద కారం చల్లినట్టు అధికారం లో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో సైతం డీలా పడింది బీజేపీ. అక్కడ జరుగుతునం జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు కనిపించడం లేదు. ఈbjp;modi;yogi;bharatiya janata party;district;chief minister;assembly;partyబీజేపీ కి దెబ్బ మీద దెబ్బబీజేపీ కి దెబ్బ మీద దెబ్బbjp;modi;yogi;bharatiya janata party;district;chief minister;assembly;partyThu, 06 May 2021 05:01:58 GMTతాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేఖ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పుండు మీద కారం చల్లినట్టు అధికారం లో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో సైతం డీలా పడింది బీజేపీ. అక్కడ జరుగుతునం జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కంటే బీజేపీ వెనకంజలో ఉంది. మొత్తం 3,050 స్థానాలకు ఎన్నికలు జరగగా ఇందులో కేవలం 599 స్థానాల్లోనే బీజేపీ మద్దతుదారులు గెలిచారు. మాజ్‌వాదీ పార్టీ 790, బహుజన సమాజ్‌ పార్టీ 354 సీట్లల్లో గెలిచి బీజేపీ మెడలు వంచారు. ఇక మోడీ నియోజక వర్గం లో మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సొంత జిల్లా గోరఖ్‌పూర్‌లోనూ బీజేపీ కి వ్యతిరేఖ పవనాలు వీయడం గమనార్హం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కంగనాకు ట్విట్టర్ షాక్.. గ్రాండ్ వెల్కమ్ అంటున్న కూ యాప్

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>