MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-9134b093-8fe1-4d0b-b872-e63728a66077-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-9134b093-8fe1-4d0b-b872-e63728a66077-415x250-IndiaHerald.jpg బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీ స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయింది. ఒక యదార్థ సంఘటన నేపధ్యంలో అల్ల బడిన ఈమూవీ కథలో 100 సంవత్సరాల క్రితంనాటి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడ ఉంది అని అంటున్నారు. ఈసినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ వాస్తవ సంఘటన కావడంతో దానికి సంబంధించిన వివరాలు సేకరించడానికి గోపీచంద్ మలినేని వేటపాలెం లైబ్రరీలో చాల రిసెర్చి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.200 సంవత్సరాల చరిత్ర కల్గిన వేటపాలెం లైబ్రరీ చారిత్రాత్మకంగా చాల ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ గ్రంధాలయంలో అతి పురbalakrishna;;balakrishna;gopichand;cinema;history;heroine;june;krackబాలకృష్ణ మూవీకి వేటపాలెం లో రిసెర్చి !బాలకృష్ణ మూవీకి వేటపాలెం లో రిసెర్చి !balakrishna;;balakrishna;gopichand;cinema;history;heroine;june;krackThu, 06 May 2021 11:00:00 GMT
బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీ  స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయింది. ఒక యదార్థ సంఘటన నేపధ్యంలో అల్ల బడిన ఈమూవీ కథలో 100 సంవత్సరాల క్రితంనాటి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడ ఉంది అని  అంటున్నారు. ఈసినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ వాస్తవ సంఘటన కావడంతో దానికి సంబంధించిన వివరాలు సేకరించడానికి గోపీచంద్ మలినేని వేటపాలెం లైబ్రరీలో చాల రిసెర్చి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


200 సంవత్సరాల చరిత్ర కల్గిన వేటపాలెం లైబ్రరీ చారిత్రాత్మకంగా చాల ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ గ్రంధాలయంలో అతి పురాతనమైన పుస్తకాలు తాళపత్రాలు ఉండటంతో చాలామంది పరిశోధకులు ఈ లైబ్రరీకి వస్తూ ఉంటారు. ఇప్పుడు గోపీచంద్ ఈ లైబ్రరీలో కొన్నిరోజులు తన సినిమా కథ కోసం పరిశోధనలు చేసాడు అన్నవార్తలు వస్తున్న పరిస్థితులలో ఈ మూవీ కథ పై చాల ఆశక్తి పెరుగుతోంది.


మైత్రీమూవీస్ నిర్మాణంలో నిర్మింపబడుతున్న ఈమూవీని భారీ బడ్జెట్ తో తీయబోతున్నారు. ఈ మూవీ కథ రీత్యా ఇద్దరు హీరోయిన్స్ అవసరం అని అంటున్నారు. దీనితో పేరున్న క్రేజీ హీరోయిన్స్ కోసం అన్వేషణ మొదలైంది అని టాక్. ప్రస్తుతం బాలకృష్ణకు సరిపడే హీరోయిన్ వెతకడం ఒక ప్రధాన సమస్యగా మారడంతో గోపీచంద్ మలినేని ఈ హీరోయిన్స్ సమస్యను చాల సీరియస్ గా తీసుకున్నట్లు టాక్.


కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పట్టుదలతో ‘అఖండ’ సినిమాను పూర్తి చేస్తున్న బాలకృష్ణమూవీ షూటింగ్ ను లాక్ డౌన్ పరిస్థితులు అడ్డు తగలకపోతే జూన్ నుండి మొదలు పెట్టడానికి చాల ఉత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. ‘క్రాక్’ తరువాత గోపీచంద్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీని సూపర్ హిట్ చేసి తీరాలి అన్న పట్టుదలతో గోపీచంద్ ఉండటంతో ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అయి తీరుతుందని బాలయ్య అభిమానులు ఇప్పటి నుంచే కలలు కంటున్నారు..  










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ స్వీట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా.!

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>