BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsee0f5c06-1507-40b6-b4d8-263e27266443-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsee0f5c06-1507-40b6-b4d8-263e27266443-415x250-IndiaHerald.jpg ఆంద్ర ప్రదేశ్ లో రోజురోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య ఘననీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తుందని హైకోర్ట్ విచారణ వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరతను తగ్గించడంలో ఏపీ సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తుందని మండి పడింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని మొన్న అఫిడవిట్ లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ కొరతపై ఇచ్చిన నివేదికకు ఏమాత్రం పొంతన లేదని ఆక్షేపించింది. ఆక్సిజన్ బెడ్లపై, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల వసూళ్ల పై సమగ్ర విచారణ latest news;andhra pradesh;high court;government;letter;oxygenఅప్పుడలా.. ఇప్పుడిలా.. ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం ..!అప్పుడలా.. ఇప్పుడిలా.. ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం ..!latest news;andhra pradesh;high court;government;letter;oxygenThu, 06 May 2021 14:32:02 GMT ఆంద్ర ప్రదేశ్ లో రోజురోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య ఘననీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తుందని హైకోర్ట్ విచారణ వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరతను తగ్గించడంలో ఏపీ సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తుందని మండి పడింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని మొన్న అఫిడవిట్ లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ కొరతపై ఇచ్చిన నివేదికకు ఏమాత్రం పొంతన లేదని ఆక్షేపించింది. ఆక్సిజన్ బెడ్లపై, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల వసూళ్ల పై సమగ్ర విచారణ చేపట్టింది దర్మాసనం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లిపీటలు ఎక్కనున్న ప్రధాని..!!

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>