PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus219492be-894f-4818-a254-b9cef33f8c48-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus219492be-894f-4818-a254-b9cef33f8c48-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచమంతా పోరాడుతోంది. ప్రజలు ఈ భయంకర పరిస్థితులలో అల్లాడిపోతున్నారు. ఓ వైపు శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు కరోనా వైరస్ ను అంతం చేసేందుకు దారులు, అలాగే మెరుగైన చికిత్సా విధానాన్ని కనుగొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా కరోనా చికిత్సకు సంబంధించిన వార్త కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది.CORONAVIRUS;kumaar;anil music;india;patna;bihar;doctor;coronavirusకరోనాను ఈ పద్ధతితో జయించండి ?కరోనాను ఈ పద్ధతితో జయించండి ?CORONAVIRUS;kumaar;anil music;india;patna;bihar;doctor;coronavirusThu, 06 May 2021 09:00:00 GMTకరోనా వైరస్ ను అంతం చేసేందుకు దారులు, అలాగే మెరుగైన చికిత్సా విధానాన్ని కనుగొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా కరోనా చికిత్సకు సంబంధించిన వార్త కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. బీహార్ కు చెందిన ప్రముఖ డాక్టర్ కరోనా తీవ్రత పెరగకుండా ఒక పద్దతి ద్వారా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. పాట్నా ఆల్ ఇండియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)లో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ అనిల్ కుమార్ డి- ల్యాంప్‌ (D-LAMP) అనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.

ఆయన చెబుతున్న చికిత్స పద్దతి ఫాలో అయితే కరోనా రోగులు ఆసుపత్రికి వెళ్ళకుండానే ఆ మహమ్మారి నుండి బయటపడొచ్చు అంటున్నారు. ఆయన చెబుతున్న ఆ కొత్త విధానం (D-LAMP). ఈ చికిత్స విధానాన్ని అనుసరించిన 6000 మందికి పైగా కరోనా రోగులు హాస్పిటల్ కు వెళ్ళకుండానే వైరస్ నుండి కోలుకున్నారు అని వివరణ ఇచ్చారు. ఈ విధానం అవలంబించడం ద్వారా శరీరంలో వైరస్ ప్రబావం తగ్గుముఖం పడుతుందని హామీ ఇస్తున్నారు. ఎయిమ్స్ టెలీమెడిసిన్ కోఆర్డినేటర్ దీనిపై వివరణ ఇచ్చారు. డీ- ల్యాంప్ పని చేసే విధానాన్ని ఇలా వివరించారు.
 
డి-ల్యాంప్ అనగా `డి, ఎల్‌, ఏ, ఎమ్‌, పి` అక్షరాల సంక్షిప్త రూపంలో ఉన్న చికిత్స విధానం. ఇందులో `డి` అనగా డెక్సామెథసోన్‌, `ఎల్‌` అనగా లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్ ఇంజెక్షన్ లేదా ఎపిక్సాబెన్ టాబ్లెట్‌. `ఏ` అనగా అజిత్రోమైసిన్ మాత్ర. `ఎమ్` అనగా మాంటేలుకాస్ట్ అండ్ లివోసిట్రిజిన్ మాత్ర. ఇక చివరి అక్షరం `పి` అనగా పారాసిటమల్ మాత్ర. ఈ మందులను సరిగ్గా ఉపయోగించడం ద్వారా వైరస్ ప్రభావం శరీరంలో పెరగకుండా నియంత్రించవచ్చని..అదే విధంగా ఈ పద్దతి అనుసరించిన కొన్ని రోజులకే కరోనా రోగులు కరోనా నుండి కోలుకోవచ్చని వెల్లడించారు ఎయిమ్స్ వైద్యులు. ఇది డాక్టర్స్ చెప్పిన చికిత్సా విధానమే అయినప్పటికీ మీ సంబంధిత డాక్టర్ ని సంప్రదించి సలహాలు తీసుకున్నాకే ప్రయత్నించగలరు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>