PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6c10001d-727e-4d74-bc02-04089f7683ac-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6c10001d-727e-4d74-bc02-04089f7683ac-415x250-IndiaHerald.jpgఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త రకం కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అత్యంత ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్న ఎన్440కే వేరియెంట్ కరోనా వైరస్ ఏపీలో ఉందని కొద్ది రోజుల నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విస్తరిస్తోంది. కర్నూలులో నమోదైన కొత్త రకంగా ఎన్440కే వేరియెంట్ కరోనా వైరస్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోందని అందుకే ఏపీలో ప్రతి రోజూ 20 వేల దాకా కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో కరోనా భారీగా coronavirus;nani;andhra pradesh;kurnool;government;perni nani;minister;coronavirusఏపీలో కొత్త వైరస్‌ లేదట.. అంతా బాబు సృష్టే!ఏపీలో కొత్త వైరస్‌ లేదట.. అంతా బాబు సృష్టే!coronavirus;nani;andhra pradesh;kurnool;government;perni nani;minister;coronavirusThu, 06 May 2021 17:02:03 GMTఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త రకం కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అత్యంత ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్న ఎన్440కే వేరియెంట్ కరోనా వైరస్ ఏపీలో ఉందని కొద్ది రోజుల నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విస్తరిస్తోంది. కర్నూలులో నమోదైన కొత్త రకంగా ఎన్440కే వేరియెంట్ కరోనా వైరస్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోందని అందుకే ఏపీలో ప్రతి రోజూ 20 వేల దాకా కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీలో కరోనా భారీగా విస్తరించడానికి అదే కారణం అని పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలో సైతం ప్రచారం జరుగుతోంది. 



అయితే ఈ అంశం మీద ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికరంగా స్పందించారు. రాష్ట్రంలో ఎలాంటి కొత్త వైరస్‌ లేదని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు బుదరచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో ఎన్‌440కె వైరస్‌ ఉన్నట్లు నిర్ధరణ జరగలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కొత్త రకం వైరస్‌ లేదనే విషయాన్ని నిపుణులే చెబుతున్నారన్న ఆయన కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే ఏపీ ముందుందని చెప్పుకొచ్చారు. పడకలు, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ అందుబాటులో ఉన్నాయని పేర్ని నాని అభయం ఇచ్చారు. 


అయితే కరోనా కేసులు భారీ స్థాయిలో పెరగడానికి ఎన్440కె వేరియంట్ కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు 20 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక ఈ సెకండ్ వేవ్‌లో ఎన్440కే వేరియంట్ 10 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణుల పరిశోధనలో తేలింది. చూడాలి మరి ప్రభుత్వం దీనిని ఎప్పటికి నిర్దారిస్తుందో ?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మన టాలీవుడ్ డైరెక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇవే.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>