MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe8c970de6-b0e2-488b-be94-a86f5dd6cc9f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe8c970de6-b0e2-488b-be94-a86f5dd6cc9f-415x250-IndiaHerald.jpgకరోన వ్యాప్తి పెరిగేకొద్దీ సినిమాల విడుదల విషయంలో చాలా మార్పులు వస్తున్నాయి. దేశంలో కరోన నుంచి తొందరగా కోలుకుని థియేటర్స్ ఓపెన్ చేసిన మొదటి ఇండస్ట్రీ తెలుగు అయితే చివరి ఇండస్ట్రీ మాత్రం హిందీ. అయితే ఈ పరిస్థితిని అధికమించడానికి ఫిల్మ్ మేకర్స్ అంత కొత్త పరిష్కారాలతో ముందుకు వస్తున్నారు. అలా బాలీవుడ్ లో సూపర్ స్టార్స‌ల్మాన్ ఖాన్ అభిమానుల‌కు ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈద్ రోజున అంటే మే 13న రాధే సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు స‌ల్మాన్ ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించాడు.కానీ థియేటర్salman;salman khan;bollywood;cinema;rajani kanth;hollywood;hindi;industryసల్మాన్ సినిమాకి చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్...సల్మాన్ సినిమాకి చేతులెత్తేసిన డిస్ట్రిబ్యూటర్స్...salman;salman khan;bollywood;cinema;rajani kanth;hollywood;hindi;industryThu, 06 May 2021 16:30:00 GMTకరోన వ్యాప్తి పెరిగేకొద్దీ సినిమాల విడుదల విషయంలో చాలా మార్పులు వస్తున్నాయి. దేశంలో కరోన నుంచి తొందరగా కోలుకుని థియేటర్స్ ఓపెన్ చేసిన మొదటి ఇండస్ట్రీ తెలుగు అయితే చివరి ఇండస్ట్రీ మాత్రం హిందీ. అయితే ఈ పరిస్థితిని అధికమించడానికి ఫిల్మ్ మేకర్స్ అంత కొత్త పరిష్కారాలతో ముందుకు వస్తున్నారు. అలా బాలీవుడ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అభిమానుల‌కు ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈద్ రోజున అంటే మే 13న రాధే సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు స‌ల్మాన్ ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించాడు.కానీ థియేటర్స్ లోనే కాదు ఈ సినిమా ఓటిటి లో కూడా అదే రోజు విడుదల చేయబోతున్నారు అని మూవీ టీం ప్రకటించింది.

అయితే ఓటిటి లో కూడా మనం టికెట్ కొన్నట్టు కొని సినిమాని చూడాలి అంట. ఈ పద్ధతిని ఇప్పటికే హాలీవుడ్ లో వార్నర్ బ్రదర్స్ పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ పద్ధతిని సల్మాన్ ఖాన్ ఇండియాలోకి కూడా తెచ్చారు. ఈ విషయం మీద ప్రస్తుతం బాగా చర్చ జరుగుతుంది. ఒక పక్క రోజుకి లక్షల కేసులు వస్తుంటే సల్మాన్ థియేటర్స్ లో ఆయన సినిమాని విడుదల చేసుకోవడంపై అందరికి అసంతృప్తి ఉందని టాక్. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ రాధే సినిమా గురించి చేతులు ఎత్తేశారు అని టాక్. ఇప్పటికే వాళ్ళు చాలా సార్లు నిర్మాతలతో సినిమాని పోస్టుపోన్ చేసుకోండి అని విన్నవించినా వారి మాట వినకుండా విడుదల చేస్తున్నారు అని డిస్ట్రిబ్యూటర్స్ ఆవేదన.

 కరోన విపరీతంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఇలా సినిమాని విడుదల చేసి కరోన వ్యాప్తి ని ఇంకా పెంచుతున్నారు అని సల్మాన్ సినిమా మీద అందరూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ విషయం మీద ఇప్పటికే నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఒకటేసారి థియేటర్స్ లో ఓటిటి లో విడుదలవుతున్న ఈ సినిమా మీద మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మన టాలీవుడ్ డైరెక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇవే.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>