BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6c10001d-727e-4d74-bc02-04089f7683ac-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6c10001d-727e-4d74-bc02-04089f7683ac-415x250-IndiaHerald.jpgక‌రోనా పేరుతో దోపిడీ బాగా పెరిగిపోయింది. హాస్ప‌ట‌ల్స్ నుంచి చివ‌ర‌కు చ‌నిపోయాక ఫ్రీజ‌ర్ బాక్సులు, చితి వ‌ర‌కు ఎవ‌రికి వారు త‌మ‌కు అందినంత దోచేసుకుంటున్నారు. ప్రాణ‌భ‌యంతో జ‌నాలు కూడా ఎవ‌రికి తోచినంత వారు స‌మ‌ర్పించేసుకుంటున్నారు. వీరి భయాన్ని కూడా కొంద‌రు ఆస‌రాగా చేసుకుని అందినంత దోచేసుకుంటున్నారు. ఈ దోపిడీల్లోనూ కొత్త దోపిడీలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణ‌లోని మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో లక్షణాలు లేని కరోనా పేషెంట్‌ను భయపెట్టి మాచర్ల ఉపేందర్ అనే స్థానిక ఆర్ఎంపీ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసcorona;yajamanya;andhra pradesh;telangana;district;mahabubabad;letter;local language;khammam;macherlaఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లారా అలెర్ట్‌.. క‌రోనా పేరుతో కొత్త దోపిడిఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లారా అలెర్ట్‌.. క‌రోనా పేరుతో కొత్త దోపిడిcorona;yajamanya;andhra pradesh;telangana;district;mahabubabad;letter;local language;khammam;macherlaThu, 06 May 2021 09:21:18 GMTక‌రోనా పేరుతో దోపిడీ బాగా పెరిగిపోయింది. హాస్ప‌ట‌ల్స్ నుంచి చివ‌ర‌కు చ‌నిపోయాక ఫ్రీజ‌ర్ బాక్సులు, చితి వ‌ర‌కు ఎవ‌రికి వారు త‌మ‌కు అందినంత దోచేసుకుంటున్నారు. ప్రాణ‌భ‌యంతో జ‌నాలు కూడా ఎవ‌రికి తోచినంత వారు స‌మ‌ర్పించేసుకుంటున్నారు. వీరి భయాన్ని కూడా కొంద‌రు ఆస‌రాగా చేసుకుని అందినంత దోచేసుకుంటున్నారు. ఈ దోపిడీల్లోనూ కొత్త దోపిడీలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణ‌లోని మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో లక్షణాలు లేని కరోనా పేషెంట్‌ను భయపెట్టి మాచర్ల ఉపేందర్ అనే స్థానిక ఆర్ఎంపీ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు.

ఖమ్మంలోని ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం కమీషన్ తీసుకుని కనిపించకుండా పోయాడు. సదరు వ్యక్తికి గంటల్లోనే ఆసుపత్రి యాజమాన్యం లక్ష రూపాయలు బిల్లు వేసింది. ఆస్పత్రితో పాటు ఆర్ఎంపీపై బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్ర‌జ‌లు ఇలాంటి దోపిడీల‌కు గురి కాకుండా అలెర్ట్‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>