MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha76722c3e-a226-4b8d-aa02-7c1d1981b009-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha76722c3e-a226-4b8d-aa02-7c1d1981b009-415x250-IndiaHerald.jpgఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన త్రిష కృష్ణన్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడమే మానేసింది. చివరిగా ఆమె తెలుగులో నాయకి అనే సినిమా 2016 లో చేసింది. అయితే ఈ భామ ఇప్పుడు తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నా సరే తెలుగులో మంచి సినిమా చేయాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఆమెకు ఆచార్య లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. అయితే ఆచార్య యూనిట్ వద్దనుకున్నదో లేక త్రిష చేయనని తప్పుకుందో తెలియదు గాని ఆ సినిమా నుంచtollywood;chiranjeevi;trisha krishnan;bhama;cinema;telugu;tamil;heroine;96;nayakiరొటీన్ వద్దబ్బా.. అలాంటి రోల్స్ కావాలంటున్న త్రిష!రొటీన్ వద్దబ్బా.. అలాంటి రోల్స్ కావాలంటున్న త్రిష!tollywood;chiranjeevi;trisha krishnan;bhama;cinema;telugu;tamil;heroine;96;nayakiThu, 06 May 2021 13:00:00 GMTఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన త్రిష కృష్ణన్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడమే మానేసింది. చివరిగా ఆమె తెలుగులో నాయకి అనే సినిమా 2016 లో చేసింది. అయితే ఈ భామ ఇప్పుడు తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నా సరే తెలుగులో మంచి సినిమా చేయాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఆమెకు ఆచార్య లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. 

అయితే ఆచార్య యూనిట్ వద్దనుకున్నదో లేక త్రిష చేయనని తప్పుకుందో తెలియదు గాని ఆ సినిమా నుంచి తాను బయటకు వస్తున్నట్టు గా ప్రకటించి కలకలం రేపింది.. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా త్రిష గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అది ఏమిటి అంటే త్రిష సాధారణంగా ఉన్న, రొటీన్ సినిమాలు చేయడానికి ఇష్టపడటం లేదని నాలుగు కాలాల పాటు గుర్తుంచుకునే లాంటి సినిమాల్లో మంచి పాత్రల్లో నటించాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

తమిళ దర్శకుల కంటే తెలుగు దర్శకులు అలాంటి సినిమాలు చేయగలరని భావిస్తున్న త్రిష తన కోసం అలాంటి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే చెప్పమని దర్శకులను కోరుతున్నట్లు సమాచారం. మరోపక్క ఆమె తమిళంలో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తమిళంలో ఆమె చేసిన 96 సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. ఆమె కూడా గట్టిగానే సినిమాలు ఒప్పుకుంటూ నాలుగు చేతులా సంపాదిస్తోంది. అయితే నటిగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్న ఆమె గట్టిగా సినిమాల మీద ఫోకస్ పెట్టింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అది మన రౌడీ హీరో అంటే..?

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>