PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusac22654e-cd8e-4300-9ef8-6f5f03e062cf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusac22654e-cd8e-4300-9ef8-6f5f03e062cf-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా దారుణంగా విజ్రుంభిస్తుంది. దేశంలో రోజు రోజుకి చాప కింద నీరుల కరోనా వ్యాపిస్తుంది. ఇక దీని బారిన పడితే కోలుకున్న తరువాత కూడా దాని ప్రభావం శరీరంపై ఉంటుందనే సంగతి తెలిసిందే. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత చాలామందికి షుగర్ నిర్ధారణ అవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. శాస్త్రవేత్తలు మిలియన్ల మంది రికార్డులను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు.ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం కరోనా సోకిన తరువాత షుగర్ బారిన పడcoronavirus;heart;sugar;letter;nijam;insulin;chris lynn;coronavirusకనికరోనా: రికవరీ అయినా వదలట్లేదుగా..కనికరోనా: రికవరీ అయినా వదలట్లేదుగా..coronavirus;heart;sugar;letter;nijam;insulin;chris lynn;coronavirusThu, 06 May 2021 18:30:00 GMTకరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా దారుణంగా విజ్రుంభిస్తుంది. దేశంలో రోజు రోజుకి చాప కింద నీరుల కరోనా వ్యాపిస్తుంది. ఇక దీని బారిన పడితే కోలుకున్న తరువాత కూడా దాని ప్రభావం శరీరంపై ఉంటుందనే సంగతి తెలిసిందే. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత చాలామందికి షుగర్ నిర్ధారణ అవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. శాస్త్రవేత్తలు మిలియన్ల మంది రికార్డులను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు.ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం కరోనా సోకిన తరువాత షుగర్ బారిన పడినట్టు తెలుస్తోంది.ఈ అధ్యయనం కరోనా వల్ల డయాబెటిస్ రోగుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుందని ఇన్సులిన్ ను తయారు చేసే గ్రంథికి ఇబ్బంది ఎదురవడంతో చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారని తెలుస్తోంది.


కరోనా నెగిటివ్ వచ్చినా జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.నెగిటివ్ వచ్చిన మూడు నెలల తర్వాత వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వల్ల గుండె, మెదడు, కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత కొంతమందికి గుండెపోటు, షుగర్ వస్తున్నాయి. కరోనా తగ్గిన తర్వాత షుగర్ కంట్రోల్ కావడం లేదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.ఇక మరో షాకింగ్ విషయం ఏమిటంటే కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు పాలసీ ఇవ్వడానికి బీమా కంపెనీలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కరోనా వల్ల క్లెయిమ్ల సంఖ్య పెరగడంతో భారీగా నష్టం వాటిల్లుతోందని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయు. కరోనా నుంచి కోలుకున్న వారి విషయంలో బీమా సంస్థలు వెనుకడుగు వేస్తుండటం నిజంగా ఇది చాలా అన్యాయంగా కనిపిస్తుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే వుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>