BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news3bc31f27-02b2-4bcb-ac69-fac432771600-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news3bc31f27-02b2-4bcb-ac69-fac432771600-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి మహమ్మారి ప్రభావం మరింత పెరిగింది. దేశ రాజధాని డిల్లీలో కోవిడ్ తీవ్రత మరి ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన ఆంక్షలను అమలు పరుస్తుంది. ఇదిలా ఉండగా దేశ రాజధాని డిల్లీలో టర్న్‌ యువర్‌ కన్సర్న్‌ ఇన్‌ టూ యాక్షన్‌ (టీవైసీఐఏ) సంస్థ రాజ్యసభ సహకారంతో ఆటో అంబులెన్స్‌లను సిద్ధం చేసింది.latest news;auto;amala akkineni;rajya sabha;capital;letterకరోనా ఎఫెక్ట్ : ఆటోలే అంబులెన్సులుగా మారాయిగా ..!కరోనా ఎఫెక్ట్ : ఆటోలే అంబులెన్సులుగా మారాయిగా ..!latest news;auto;amala akkineni;rajya sabha;capital;letterThu, 06 May 2021 15:25:38 GMT దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి మహమ్మారి ప్రభావం మరింత పెరిగింది. దేశ రాజధాని డిల్లీలో కోవిడ్ తీవ్రత మరి ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన ఆంక్షలను అమలు పరుస్తుంది. ఇదిలా ఉండగా దేశ రాజధాని డిల్లీలో టర్న్‌ యువర్‌ కన్సర్న్‌ ఇన్‌ టూ యాక్షన్‌ (టీవైసీఐఏ) సంస్థ  రాజ్యసభ సహకారంతో ఆటో అంబులెన్స్‌లను సిద్ధం చేసింది.

 ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడంతో పాటు ఆక్సిజన్‌ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న ఇలాంటి సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. టీవైసీఐఏ సంస్థ రాజ్యసభతో కలిసి 10 ఆటో అంబులెన్స్‌ను సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కొవిడ్‌ పేషెంట్లను ఈ ఆటోరిక్షాల్లో ఆసుపత్రులకు చేర్చానున్నారు. .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆన్‌లైన్‌లో ఆక్సిజన్..!!

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>