MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouilif9052231-76a9-4362-890f-348677649377-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouilif9052231-76a9-4362-890f-348677649377-415x250-IndiaHerald.jpgదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా లని తెరకెక్కిస్తున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయన సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో గత చిత్రాల ఫలితాలే చెప్తాయి.. ప్రస్తుతం అయన RRR - రౌద్రం రుధిరం రణం అనే మూవీ ని తెరకెక్కిస్తున్నారు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నాడు..ఈ కాంబో ని సెట్ చేయడం ఒక్క రాజమౌళి కె సాధ్యమైంది అని చెప్పొచ్చు.. rajamouili;ntr;ram charan teja;ajay devgn;ajay;bhavana;ram pothineni;rajamouli;varsha;india;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;bahubali;culture;october;heroine;nandamuri taraka rama raoరాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?rajamouili;ntr;ram charan teja;ajay devgn;ajay;bhavana;ram pothineni;rajamouli;varsha;india;alluri sitarama raju;bollywood;tollywood;rrr movie;cinema;bahubali;culture;october;heroine;nandamuri taraka rama raoThu, 06 May 2021 11:00:00 GMTదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా లని తెరకెక్కిస్తున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయన సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో గత చిత్రాల ఫలితాలే చెప్తాయి.. ప్రస్తుతం అయన rrr - రౌద్రం రుధిరం రణం అనే మూవీ ని తెరకెక్కిస్తున్నారు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నాడు..ఈ కాంబో ని సెట్ చేయడం ఒక్క రాజమౌళి కె సాధ్యమైంది అని చెప్పొచ్చు..

ఇంకా ఈ సినిమా లో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.. అలియాభట్, ఒలీవియా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ..పాన్ ఇండియా గా వస్తున్న ఈ సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ గా తెరకెక్కుతుండగా  13 అక్టోబర్ లో ఈ సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. ఈనేపథ్యం రాజమౌళి పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు.. అయన బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్థాయిని మార్చిన సంగతి తెలిసిందే..

అయితే టాలీవుడ్ కి పాన్ ఇండియా సంస్కృతి తెచ్చి పెద్ద చేశాడనే భావన ఇతర దర్శకులలో ఉంది.. ఇప్పటివరకు చాలామంది దర్శకులు టాలీవుడ్ రేంజ్ కథలతో బాగానే రాణిస్తున్నారు. కానీ బాహుబలి వల్ల పాన్ ఇండియా కథలను ఆశిస్తున్నారు హీరోలు.. ఇదే దర్శకులకు తలనొప్పి అయ్యింది. దాదాపు అందరు దర్శకులు పాన్ ఇండియా కథలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్టార్ డైరెక్టర్ల భవిష్యత్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలు విజయం సాధిస్తే ఎటువంటి సమస్య లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఇప్పటివరకు తెచ్చుకున్న మంచి పేరును దర్శకులు పోగొట్టుకునే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కుతుండటంతో సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరి వీరు ఇప్పుడు ఏం చేశారో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ స్వీట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా.!

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>