Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thurpu-godhavarie1f30d3a-83e0-448e-bff0-ecd2b3e891de-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thurpu-godhavarie1f30d3a-83e0-448e-bff0-ecd2b3e891de-415x250-IndiaHerald.jpgమృత్యువు ఎప్పుడు ఎక్కడినుంచి వెంటాడుతుంది అన్నది ఊహకు అందని విధంగా ఉంటుంది. దేవుడి చేతిలో మనిషి జీవితం కీలుబొమ్మ లాంటిది అని కొన్ని కొన్ని సంఘటనలు చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది.. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అని ఓ కవి వివరించిన పాట మనిషి జీవితంలో కొన్ని కొన్ని సార్లు నిజమే అవుతూ ఉంటుంది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న కుటుంబంపై విధి పగబట్టినట్లు వ్యవహరిస్తూ ఉంటుంది.చివరికి వారి సంతోషాన్ని చిడిమెసి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతు ఉంటుంది ఇటీవల కాలంలో ఇలాంటి ఎన్నో విషాదకర ఘటన వెలుగులోThurpu godhavari;women;deva;jeevitha rajaseskhar;lakshmi;santoshi;sekhar;godavari river;district;east;east godavari;police;bike;woman;vegetable market;local language;petta;santosham;anandamసంతోషంగా వెళ్లి.. శవమయ్యింది?సంతోషంగా వెళ్లి.. శవమయ్యింది?Thurpu godhavari;women;deva;jeevitha rajaseskhar;lakshmi;santoshi;sekhar;godavari river;district;east;east godavari;police;bike;woman;vegetable market;local language;petta;santosham;anandamThu, 06 May 2021 10:00:00 GMTమృత్యువు ఎప్పుడు ఎక్కడినుంచి వెంటాడుతుంది అన్నది ఊహకు అందని విధంగా ఉంటుంది.  దేవుడి చేతిలో మనిషి జీవితం కీలుబొమ్మ లాంటిది అని కొన్ని కొన్ని సంఘటనలు చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది.. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు  అని ఓ కవి వివరించిన పాట మనిషి జీవితంలో కొన్ని కొన్ని సార్లు నిజమే అవుతూ ఉంటుంది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న కుటుంబంపై విధి పగబట్టినట్లు వ్యవహరిస్తూ ఉంటుంది.చివరికి వారి సంతోషాన్ని చిడిమెసి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతు ఉంటుంది



 ఇటీవల కాలంలో ఇలాంటి ఎన్నో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో కూడా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.   కోడలు ఇటీవలే మగ బిడ్డకు జన్మనివ్వడం తో అత్త ఎంతో సంతోషించింది. మనవడు వస్తున్నాడు అనే ఆనందంలో ఇరుగు పొరుగు వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయాలని అనుకుంది ఇక దీని కోసం ఎంతో ఆనందంగా కొడుకుతో కలిసి సరుకులు తీసుకువచ్చేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరగా చివరికి ఆ మహిళ సంతోషాన్ని చూసి విధి ఓర్వలేక పోయింది రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది ఆ మహిళ ప్రాణం తీసింది


 తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ముకుందపురం కి చెందిన లక్ష్మి ఇటీవలే మనవడు పుట్టిన ఆనందంలో ఇక అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని భావించే సరుకులు తెచ్చేందుకు కొడుకు శేఖర్ తో కలిసి మార్కెట్ కు వెళ్లింది. ఈ క్రమంలోనే అన్ని సరుకులు తీసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారూ కానీ ఆమె ఆనందాన్ని చూసి వీధి ఓర్వ లేక పోయింది చివరికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిని వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది ఈ క్రమంలోనే బైక్ పై నుంచి ఎగిరి పడిన లక్ష్మికి తలకు తీవ్రంగా గాయమైంది దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది ఇక ఆమె కొడుకు శేఖర్ కాలు విరిగింది ఇక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ఘటన స్థానికంగా అందరిని కంటతడి పెట్టించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ లో క‌రోనా మ‌హోగ్ర‌రూపం..!!

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>