BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/shakthiman234269e2-70e0-4aae-8c44-60501b8039dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/shakthiman234269e2-70e0-4aae-8c44-60501b8039dc-415x250-IndiaHerald.jpgకరోనా నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ప్రభుత్వం మరియు అనేక మంది వ్యక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు చెప్తున్నారు. ఇప్పడు కరోనా నుండి మనల్ని మనం , అలాగే మన చుట్టూ ఉన్న ఉన్న వాళ్ళను సైతం కాపాడుకోవాలి అంటూ శక్తిమ్యాన్ అలియాస్ టీవీ నటుడు ముఖేష్ ఖన్నాshakthiman;mukesh;mukesh khanna;rakshita;television;twitterమాస్క్ పెట్టుకోండి.. ప్రాణాలు కాపాడుకోండి : శక్తిమ్యాన్మాస్క్ పెట్టుకోండి.. ప్రాణాలు కాపాడుకోండి : శక్తిమ్యాన్shakthiman;mukesh;mukesh khanna;rakshita;television;twitterThu, 06 May 2021 07:45:00 GMTకరోనా నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ప్రభుత్వం మరియు అనేక మంది వ్యక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు చెప్తున్నారు. ఇప్పడు కరోనా నుండి మనల్ని మనం , అలాగే మన చుట్టూ ఉన్న ఉన్న వాళ్ళను సైతం కాపాడుకోవాలి అంటూ శక్తిమ్యాన్ అలియాస్ టీవీ నటుడు ముఖేష్ ఖన్నా వీడియో రూపంలో అందరికి వివరిస్తున్నారు. మాస్క్ ధరించి కరోనా రాకుండా చూసుకోవాలని ముకేశ్ సూచిస్తున్నారు. ఇక ముకేశ్ మన చిన్నతనంలో శక్తిమ్యాన్ ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి.  మరి మీరు ఎల్లప్పుడూ మాస్క్ ధరించి సురక్షితంగా ఉంటారు కదా.. !

" style="height: 370px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>