MoviesThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ileana061cafc6-e2b8-423d-a109-df93689c7fc7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ileana061cafc6-e2b8-423d-a109-df93689c7fc7-415x250-IndiaHerald.jpgఅమెజాన్ కోసం ఇలియానా చేయ‌బోయే టాక్ షోకు ఒప్పందాలు కూడా జ‌రిగిపోయిన‌ట్లు తెలుస్తోంది. తొలి సీజ‌న్ వ‌ర‌కు ఇలియాతో ఒప్పందం కుదుర్చుకున్నార‌ట‌. ఇలియానా త‌న వాక్‌చాతుర్యంతో, త‌న‌దైన శైలిలో టాక్‌షోను విజ‌య‌వంతం చేస్తే త‌రువాతి సీజ‌న్‌కు ఇలియానాను కొన‌సాగించే ఆలోచ‌న‌లో నిర్వాహ‌కులు ఉన్నార‌ట‌. ఇలియానాకు సౌత్‌లో మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. ఇలియానాకు పాన్ ఇండియా గుర్తింపు ఉండ‌టంతో పారితోషికం ఎక్కువైనా స‌రే, ఆమెనే ఎంచుకొంద‌ట అమెజాన్‌. ఈ టాక్ షో ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి ఆధ్వ‌ర్యంలో నileana;chiranjeevi;sam;samantha;india;bollywood;tollywood;amazon;ileana d'cruz;sam mendesటాక్ షోకు సిద్ధ‌మైన ఇలియానా.. అద‌ర‌గొడుతుందా!టాక్ షోకు సిద్ధ‌మైన ఇలియానా.. అద‌ర‌గొడుతుందా!ileana;chiranjeevi;sam;samantha;india;bollywood;tollywood;amazon;ileana d'cruz;sam mendesThu, 06 May 2021 13:39:17 GMTటాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీ, స‌న్న‌న‌డుము సుంద‌రి ఇలియానా కొత్త అవ‌తారం ఎత్త‌బోతుంది. ప్ర‌స్తుతం టాక్ షోల హ‌వా సాగుతుండ‌టంతో క‌థ‌నాయిక‌ల‌తో షోలు చేయ‌డానికి ఛాన‌ళ్లు, ఓటీటీ సంస్థ‌లు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇలియానా సైతం ఈ రంగంలోకి దిగిపోయింది. అమెజాన్ కోసం ఇలియానా ఓ టాక్ షో చేయ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చ‌ర్చ‌లుసైతం పూర్త‌య్యాయ‌ట‌. ఇక ఇలియానా త‌న ప్ర‌తిభ‌తో అద‌ర‌గొట్ట‌డ‌మే మిగిలిఉంది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఇప్ప‌టికే స‌మంత హోస్ట్ గా సామ్ జామ్ టాక్ షో నిర్వ‌హిస్తుంది. ఈ టాక్‌షోలో ప‌లువురు సెల‌బ్రిటీల‌తో ఆమె ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించింది. మొద‌టిసారిగా స‌మంత వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ టాక్ షోలో మెగాస్టార్ చిరంజీవిసైతం పాల్గొన్నారు. మెగాస్టార్‌తో పాటు అల్లు అర్జున్‌, దేవ‌ర‌కొండ‌, నాగ‌చైత‌న్య‌, స్టార్ హీరోయిన్లు త‌మ‌న్నా, ర‌ష్మిక మంద‌న్నా, ప‌లువురు క్రీడాకారులు ఈ టాక్ షోలో పాల్గొన్నారు. దీంతో ఈ టాక్‌షోకు విప‌రీత‌మైన ఫాలోయింగ్ వ‌చ్చింది. స‌మంత‌కు మంచిపేరును తెచ్చిపెట్టింది. బాలీవుడ్ న‌టి ఇలియాసైతం ఇప్పుడు టాక్ షోకు సిద్ధం కావ‌డంతో అమ్మ‌డు ఎలా అల‌రిస్తుందా అనే ఉత్కంఠ ఆమె అభిమానుల్లో నెల‌కొంది.

అమెజాన్ కోసం ఇలియానా చేయ‌బోయే టాక్ షోకు ఒప్పందాలు కూడా జ‌రిగిపోయిన‌ట్లు తెలుస్తోంది. తొలి సీజ‌న్ వ‌ర‌కు ఇలియాతో ఒప్పందం కుదుర్చుకున్నార‌ట‌. ఇలియానా త‌న వాక్‌చాతుర్యంతో, త‌న‌దైన శైలిలో టాక్‌షోను విజ‌య‌వంతం చేస్తే త‌రువాతి సీజ‌న్‌కు ఇలియానాను కొన‌సాగించే ఆలోచ‌న‌లో నిర్వాహ‌కులు ఉన్నార‌ట‌. ఇలియానాకు సౌత్‌లో మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. ఇలియానాకు పాన్ ఇండియా గుర్తింపు ఉండ‌టంతో పారితోషికం ఎక్కువైనా స‌రే, ఆమెనే ఎంచుకొంద‌ట అమెజాన్‌. ఈ టాక్ షో ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తుంద‌ని తెలుస్తోంది. మ‌రి అమెజాన్ కోసం స‌న్నన‌డుము సుంద‌రి ఇలియానా నిర్వ‌హించ‌బోయే టాక్‌షో ఏమేర‌కు విజ‌య‌వంతం చేస్తుందో చూడాల్సిందే. ఈ టాక్‌షో ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌నేది అమెజాన్ ప్ర‌క‌టించ‌లేదు. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కల్యాణ్ కోసం దేవీశ్రీ తిప్పలు.. శభాష్ అనిపించుకోవాలని..!

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>