PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/purrela-karuvud673746f-fcc8-4005-9363-b8e0df4dbf6d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/purrela-karuvud673746f-fcc8-4005-9363-b8e0df4dbf6d-415x250-IndiaHerald.jpgకరోనా ఇప్పటి వరకూ దేశంలో రెండున్నర లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఏపీలో వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి విపత్తులు కొత్తేమీ కాదు. గతంలో ఆంధ్రదేశాన్ని కొన్ని విపత్తులు గడగడలాడించాయి. అలాంటి విపత్తుల్లో పుర్రెల కరువు ఒకటి. దీని ద్వారా దేశంలో ఒకటిన్నర కోట్లమంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెబుతాయి. ఈ కరవులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభై లక్షల మంది బలయ్యారు. ఈ కాలంలో రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మళ్లీ కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిpurrela-karuvu;manu;south africa;krishna river;west bengal - kolkata;district;west indies;chennai;population;krishna districtఆంధ్రదేశాన్ని గడగడలాడించిన పుర్రెల కరువు తెలుసా..?ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన పుర్రెల కరువు తెలుసా..?purrela-karuvu;manu;south africa;krishna river;west bengal - kolkata;district;west indies;chennai;population;krishna districtThu, 06 May 2021 07:00:00 GMTకరోనా ఇప్పటి వరకూ దేశంలో రెండున్నర లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఏపీలో వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి విపత్తులు కొత్తేమీ కాదు. గతంలో ఆంధ్రదేశాన్ని కొన్ని విపత్తులు గడగడలాడించాయి. అలాంటి విపత్తుల్లో పుర్రెల కరువు ఒకటి. దీని ద్వారా దేశంలో ఒకటిన్నర కోట్లమంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెబుతాయి. ఈ కరవులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభై లక్షల మంది బలయ్యారు.

ఈ కాలంలో  రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మళ్లీ కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు. మధ్యలో స్వాతంత్య్ర పోరాటం.. బ్రిటిష్ పాలకుల అణచివేత.. స్వాతంత్య్రానంతరం దేశ విభజన సందర్భంగా తలెత్తిన మత కల్లోల్లాలు.. 1965లో మరోసారి కరవు ముంచెత్తి 5,00,000 మంది మృతిచెందారు.

అప్పుడు 5 కోట్లమంది జనాభా తిండి లేక అల్లాడిపోయారు. 1966లో కరవుకు మరో 5,00,000 మంది చనిపోయారు. 5 కోట్లమంది జనాభా అల్లాడిపోయారు. 1967లో మళ్లీ కరవు... మరో 5,00,000 మంది బలి. 1971 తుపానుకు 7,600 మంది చనిపోగా 2 కోట్లమంది బాధితులుగా మిగిలారు. 1977 దివిసీమ ఉప్పెనకు 14,204 మంది బలయ్యారు. 90,37,408 మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాని కారణంగా ఇబ్బంది పడ్డారు. ఈ తుపాను కృష్ణా డెల్టా ప్రాంతంపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపింది. కృష్ణా జిల్లా లోని దివిసీమలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్న అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీని వాయించేస్తున్న ప్రాంతీయపార్టీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>