BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/the-pandemic-is-very-dark-so-like-this-9e3cc3c0-e888-459c-8bae-82b8a9939b69-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/the-pandemic-is-very-dark-so-like-this-9e3cc3c0-e888-459c-8bae-82b8a9939b69-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కుదిపేస్తుంది. దేశవ్యాప్తంగా 4 లక్షల 13 వేల కేసులు తాజాగా నమోదయ్యాయి. దాదాపు 4 వేల మంది ఒక్క రోజు వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా, దేశంలో గడచిన రెండు వారాల వ్యవధిలో 30 జిల్లాల్లో అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ..వరుసగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌ కేంద్రంలో 36 గంటల వ్యవధిలో 11 మంది కొవిడ్‌ రోగులు మృతిచెందారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పcorona;district;jaggery;central government;mancherial;mahaమహమ్మారి మహా ముదురు..అందుకే ఇలా..!!మహమ్మారి మహా ముదురు..అందుకే ఇలా..!!corona;district;jaggery;central government;mancherial;mahaThu, 06 May 2021 13:58:07 GMTకరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కుదిపేస్తుంది. దేశవ్యాప్తంగా 4 లక్షల 13 వేల కేసులు తాజాగా నమోదయ్యాయి. దాదాపు 4 వేల మంది ఒక్క రోజు వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా, దేశంలో గడచిన రెండు వారాల వ్యవధిలో 30 జిల్లాల్లో అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ..వరుసగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌ కేంద్రంలో 36 గంటల వ్యవధిలో 11 మంది కొవిడ్‌ రోగులు మృతిచెందారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొంది పరిస్థితి విషమించిన తర్వాత రోగులు ఇక్కడికి వస్తున్నారని.. అందుకే ఏమీ చయలేకపోతున్నామని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కల్యాణ్ కోసం దేవీశ్రీ తిప్పలు.. శభాష్ అనిపించుకోవాలని..!

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>