PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indonesia5838c714-4fd2-47b7-8245-9fabcb9a348c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indonesia5838c714-4fd2-47b7-8245-9fabcb9a348c-415x250-IndiaHerald.jpgమాములుగా శృంగారం అనేది కేవలం భార్య భర్తల మధ్య ఉండే ఒక సంబంధం..కానీ, ఇప్పుడు మాత్రం అది ఎవరితో పడితే వాళ్ళతో చేస్తున్నారు.. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ శృంగారాన్ని కూడా ఒక కొత్త అనుభూతిగా ఫీల్ అవుతారు. అది అక్కడ అచారమని అంటున్నారు.అయితే వీటిలో కొన్ని ప్రజలను మంత్ర ముగ్దులను చేస్తాయి, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇక ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని మౌంట్ కేముకస్ అనే ప్రాంతం కూడా ఇటువంటి వాటిలో ఒకటి. Indonesia;nithya new;tara;festival;marriage;wife;aqua;mantraఅక్కడ ఎవరితోనైనా శృంగారంలో పాల్గొనవచ్చునట.. ఎందుకంటే?అక్కడ ఎవరితోనైనా శృంగారంలో పాల్గొనవచ్చునట.. ఎందుకంటే?Indonesia;nithya new;tara;festival;marriage;wife;aqua;mantraThu, 06 May 2021 21:17:07 GMTభార్య భర్తల మధ్య ఉండే ఒక సంబంధం..కానీ, ఇప్పుడు మాత్రం అది ఎవరితో పడితే వాళ్ళతో చేస్తున్నారు.. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ శృంగారాన్ని కూడా ఒక కొత్త అనుభూతిగా ఫీల్ అవుతారు. అది అక్కడ అచారమని అంటున్నారు.అయితే వీటిలో కొన్ని ప్రజలను మంత్ర ముగ్దుల ను చేస్తాయి, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇక ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని మౌంట్ కేముకస్ అనే ప్రాంతం కూడా ఇటువంటి వాటిలో ఒకటి.

అయితే, శృంగార పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ పర్వతంపై ఓ దేవాలయం ఉంది. ఇక్కడ పండుగ వేళల్లో భక్తులు వస్తారు.. ఈ దేవాలయం జావా రాజు కుమారుడికి అతని సవతి తల్లికి గుర్తుగా నిర్మించారు. జావా రాజు కుమారుడు, అతడి సవతి తల్లి తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో వారిని రాజ్యం నుంచి వెలివేస్తాడు రాజు. అయితే వారు ఈ పర్వతం మీదకు వెళ్ళి శృంగార కార్యకలాపాల్లో ఉన్నపుడు రాజ్యం లోని సైనికులు వారిని చూస్తారు..


వారిని ఎలా ఉన్నారో.. అలానే చంపేస్తారు..ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు వాళ్ళను అక్కడే పూడ్చి దేవాలయాన్ని నిర్మిస్తారు. అంతేకాదు నిత్యం వాటికి పూజలు కూడా చేస్తారు.పర్వతంపై ఏడాదికి 35 రోజుల పాటు పండుగ చేస్తారు. ఈ సమయం లో అక్కడికి వచ్చిన వారు.. పరిచయం లేని వ్యక్తులతో శృంగారం చెయ్యాల్సి ఉంటుంది. ఆలా ఏడూ సార్లు ఒకే వ్యక్తి తో శృంగారం చేస్తే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అయితే పెళ్లి అయినవారు కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటారు. ఇలా చేసుకున్న సమయం లో ఆ వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం వంటివి కూడా ఇక్కడ జరగడం గమనార్హం.. ఈ ఆచారాన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నారు.. ఎందుకంటే ఆడవాళ్ళు వేరే వాళ్ళతో పోవడమే..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

‘ఆదిపురుష్‌’ కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్నాడా..?

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?

కరెంట్ టాపిక్స్ ఓకే... కంటెంట్ కూడా కావాలి బాబూ... ?

ఎన్టీయార్ నే డైరెక్ట్ చేసిన బాలయ్య ... ?

కరోనా రోగుల ఆహారపు నియమాలు.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>