PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/y-s-jagan52238833-09e0-4c12-bf32-55d337fcd629-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/y-s-jagan52238833-09e0-4c12-bf32-55d337fcd629-415x250-IndiaHerald.jpgక‌రోనా కార‌ణంగా ప్ర‌భుత్వం నిస్స‌హాయంగా మారిపోయింద‌ని, సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చేతులెత్తేశాడ‌ని, పేదలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని నేత‌లు చెప్పుకున్నారు. క‌రోనా మృత‌దేహాన్ని త‌ర‌లించ‌డానికి 30వేలు, అంత్య‌క్రియ‌ల‌కు ప‌న్నెండు వేలు వ‌సూలు చేస్తున్నార‌ని, ప్ర‌భుత్వం ఎలాంటి స‌హాయం చేయ‌డం లేద‌ని మాట్లాడుకోవ‌టం గ‌మ‌నార్హం. వీరు మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం గురించి ఆ పార్టీ నేత‌లు నిజాలు భ‌లే మాట్లాడుతున్నారంటూ నెటిజ‌ర్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక టీడీపీ శ్రేణY.S. jagan;bharatiya janata party;mp;tdp;ycp;yatra;partyజ‌గ‌న్‌పై వైసీపీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ! వైర‌ల్ అవుతున్నవీడియోజ‌గ‌న్‌పై వైసీపీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ! వైర‌ల్ అవుతున్నవీడియోY.S. jagan;bharatiya janata party;mp;tdp;ycp;yatra;partyThu, 06 May 2021 12:58:07 GMTవై.ఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు కామెంట్లు చేస్తుంటాయి. ప్ర‌తీరోజూ టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పార్టీల నేత‌ల నుండి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతుంది. దీనికి ఆ పార్టీ నేత‌లుసైతం కౌంట‌ర్ ఇస్తూనే ఉంటారు. ఇది కామ‌న్ విష‌యం. కానీ ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వంపై, సీఎం జ‌గ‌న్‌పై ఆ పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులే సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఆ కామెంట్‌లు చేసింది చిన్నాచిత‌కా నేత‌లు కాదు. ఏకంగా వైసీపీలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న నేత‌లే. క‌రోనా స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చేత‌లెత్తేశాడ‌ని, దీంతో పేద ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారంటూ వారు మాట్లాడుకున్నారు. ఈ వీడియో కాస్త వైర‌ల్‌గా మారింది. ఇంకేముంది వైసీపీ వ్య‌తిరేఖ ప‌క్షాలు ఈ వీడియోను మ‌రింత వైర‌ల్ చేస్తూ జ‌గ‌న్ పాల‌న ఇదేనంటూ ప్ర‌చారం చేస్తున్నాయి.

ఈ వీడియోలో ఉంది ఎవ‌రో కాదు.. ఎంపీ పిల్లి సుభాష్ బోష్‌, ఎంపీ మార్గాని భ‌ర‌త్‌, రాజ‌మండ్రి ఇన్‌ఛార్జి ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌, మ‌రికొంద‌రు సీనియ‌ర్ నేత‌లు ఉన్నారు. రాజ‌మండ్రిలో రెండురోజుల కింద‌ట అంతిమ యాత్ర వాహ‌నాన్ని ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర‌బోష్ చేతులుమీదుగా ప్రారంభించారు. వాహ‌నాన్ని ప్రారంభించే కార్య‌క్ర‌మానికి ముందు వారు ఓ గ‌దిలో రిలాక్స్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వీరి మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. రాష్ట్రంలో క‌రోనా ఉధృతి, రోజురోజుకు పెరుగుతున్న కేసులపై వీరు చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో క‌రోనా క‌ట్ట‌డిలో జ‌గ‌న్ తీసుకుంటున్న‌చ‌ర్య‌ల‌పై మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒక‌రు జ‌గ‌న్ ఏమి చేశాడు బొక్క అని వ్యాఖ్యానించ‌డం వీడియోలో క‌నిపిస్తుంది.

క‌రోనా కార‌ణంగా ప్ర‌భుత్వం నిస్స‌హాయంగా మారిపోయింద‌ని, సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చేతులెత్తేశాడ‌ని, పేదలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని నేత‌లు చెప్పుకున్నారు. క‌రోనా మృత‌దేహాన్ని త‌ర‌లించ‌డానికి 30వేలు, అంత్య‌క్రియ‌ల‌కు ప‌న్నెండు వేలు వ‌సూలు చేస్తున్నార‌ని, ప్ర‌భుత్వం ఎలాంటి స‌హాయం చేయ‌డం లేద‌ని మాట్లాడుకోవ‌టం గ‌మ‌నార్హం. వీరు మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం గురించి ఆ పార్టీ నేత‌లు నిజాలు భ‌లే మాట్లాడుతున్నారంటూ నెటిజ‌ర్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక టీడీపీ శ్రేణులు ఈ వీడియోను తెగ‌వైర‌ల్ చేస్తున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అది మన రౌడీ హీరో అంటే..?

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>