WinnersVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe51ec8946-84b1-4883-9cac-3d9615507100-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe51ec8946-84b1-4883-9cac-3d9615507100-415x250-IndiaHerald.jpgప్రతి మనిషి జీవితంలోను ఏదో సాధించాలన్న తపన ఉంటుంది. వారికంటూ దృఢమైన లక్ష్యం ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. అదే విధముగా అందరికీ సామధ్యమయ్యేది కాదు. కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడం కోసం ఎంతో పట్టుదల ఉండాలి. ఎలా అయినా, ఎన్ని కస్టాలు ఎదురైనా సాధించాలన్న తపన ఉండాలి. నేను చేయగలను సాధించగలను అన్న ఆత్మ విశ్వాసం ఉండాలి. VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;ranina;kanna lakshminarayanaవిజయం మీదే: లైఫ్ లో కమిట్మెంట్ చాలా కీలకం ...విజయం మీదే: లైఫ్ లో కమిట్మెంట్ చాలా కీలకం ...VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;ranina;kanna lakshminarayanaThu, 06 May 2021 21:00:00 GMTప్రతి మనిషి జీవితంలోను ఏదో సాధించాలన్న తపన ఉంటుంది. వారికంటూ దృఢమైన లక్ష్యం ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. అదే విధముగా అందరికీ సామధ్యమయ్యేది కాదు. కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడం కోసం ఎంతో పట్టుదల ఉండాలి. ఎలా అయినా, ఎన్ని కస్టాలు ఎదురైనా సాధించాలన్న తపన ఉండాలి. నేను చేయగలను సాధించగలను అన్న ఆత్మ విశ్వాసం ఉండాలి. అన్నింటికన్నా మించి కమిట్మెంట్ ఉండాలి. అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలన్న మన ఆలోచనకి కట్టుబడి ఉండాలి. మీ గోల్ చిన్నది లేదా పెద్దది కావచ్చు. కానీ ఎప్పుడైతే అది నీ జీవితంలో అన్నింటికన్నా ఎంతో ముఖ్యమైనది అని గట్టిగా సంకల్పిస్తావో అప్పుడు మార్గం ఉన్నా లేకున్నా ముందుకు నడుస్తావు. మార్గాన్ని నీకు నువ్వుగా ఏర్పరచుకుంటావు. అదే మార్గంలో పయనిస్తావు.

కానీ ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే మనం ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. వాస్తవానికి జీవితమంటేనే ఒక పద్మవ్యూహం...ఎదురైన ఇబ్బందులను, కలిగే కష్టాలకు బయపడి ఆగినా లేదా మనకు ఇది చాలులే అని అక్కడితో నీ పయనాన్ని విరమించుకున్నా నీ గోల్ అంతటితో అంతం అయిపోతుంది. అందుకే అలాటి సమస్యలు ఎదురైనప్పుడల్లా ఆ భాదల కన్నా నీ లక్ష్యం విలువైనదని అర్థం చేసుకుని ముందుకు సాగితేనే మరియు మీరు మీ గమ్యాన్ని చేరాలన్న మీ సంకల్పానికి కట్టుబడితేనే ఇలాంటి కష్టాలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. లక్ష్యం అనేది కళ్ళ ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశా నిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి సహకరిస్తుంది.

మన ఆలోచనలు మన లక్ష్యాన్ని మాపనం  చేస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా అన్నింటినీ అధిగమించి పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని అందుకోవాలన్న దృఢమైన సంకల్పాన్ని మీ కమిట్మెంట్ తో  ఆచరణాత్మక పద్దతులలో పెడితే మీ గోల్ ని సాధించడం అంత కష్టమేమీ కాదు. అలాగే చాలా మంది జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు కానీ కొంచెం బెటర్ లైఫ్ దొరకగానే మనకు ఈ మాత్రం చాలులే అని సర్దుకుపోతారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు . నిజానికి మీకు చెందాల్సిన ఆ గొప్ప విజయాన్ని మీరే చేతులారా చేజార్చుకున్నట్టు అవుతుంది. అందుకే జీవితంలో కమిట్మెంట్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"హైవే" పై దూసుకెళ‌తానంటున్న ఆనంద్ దేవ‌ర‌కొండ‌... !

మెగాస్టార్ ఎప్పటికీ పోషించని పాత్ర అదే.... ?

కరెంట్ టాపిక్స్ ఓకే... కంటెంట్ కూడా కావాలి బాబూ... ?

ఎన్టీయార్ నే డైరెక్ట్ చేసిన బాలయ్య ... ?

కరోనా రోగుల ఆహారపు నియమాలు.. !

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>