MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tharund5e696da-dd5a-4950-ba75-ed7799b03f8d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tharund5e696da-dd5a-4950-ba75-ed7799b03f8d-415x250-IndiaHerald.jpgలవర్ బాయ్ సినిమాలకు, ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు లవర్ బాయ్ తరుణ్.. బాలనటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు తరుణ్.. మొదట్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తరుణ్ ఆ తర్వాత ఆ హిట్ ని కంటిన్యూ చేయలేకపోయాడు.. ఫలితంగా మధ్యలోనే తన కెరీర్ కు ముగింపు పలకాల్సిన అవసరం వచ్చింది.. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న కూడా తరుణ్ కి అవసరమైన హిట్ మాత్రం పడట్లేదు.. కనీసం యావరేజ్ గా నిలిచే సినిమా కూడా చేయలేకపోతున్నాడు తరుణ్.. అవుట్ డేటెడ్ హీరో అవ్వడం, కథలను వెరైటీగా ఉంచుtharun;business;naresh;e v v satyanarayana;allari naresh;choudary actor;tarun;tollywood;cinema;producer;interview;director;producer1;hero;letter;nijam;allari;tarun kumar;veerabhadram chowdary;loverతరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!tharun;business;naresh;e v v satyanarayana;allari naresh;choudary actor;tarun;tollywood;cinema;producer;interview;director;producer1;hero;letter;nijam;allari;tarun kumar;veerabhadram chowdary;loverThu, 06 May 2021 13:00:00 GMTలవర్ బాయ్ సినిమాలకు, ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు లవర్ బాయ్ తరుణ్.. బాలనటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు తరుణ్.. మొదట్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తరుణ్ ఆ తర్వాత ఆ హిట్ ని కంటిన్యూ చేయలేకపోయాడు.. ఫలితంగా మధ్యలోనే తన కెరీర్ కు ముగింపు పలకాల్సిన అవసరం వచ్చింది.. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న కూడా తరుణ్ కి అవసరమైన హిట్ మాత్రం పడట్లేదు.. కనీసం యావరేజ్ గా నిలిచే సినిమా కూడా చేయలేకపోతున్నాడు తరుణ్..

అవుట్ డేటెడ్ హీరో అవ్వడం, కథలను వెరైటీగా ఉంచుకోకపోవడం, ఈ ట్రెండ్ కి తగ్గ యాక్షన్ చేయకపోవడం తరుణ్ కి మైనస్ అయ్యింది..ఎంతైనా తరుణ్ సినిమా ఫీల్డ్ లో ఉండే ఆ స్ట్రీమ్ లైన్ దాటి వెళ్ళిపోయాడు.. మళ్లీ ఎంత కమ్ బ్యాక్ చేద్దామన్నా వర్కౌట్ అవ్వట్లేదు.. ప్రస్తుతం తన సొంత బిజినెస్ లు నడుపుకుంటున్న తరుణ్ ఓ సినిమాని రిజెక్ట్ చేసి పెద్ద పొరపాటు చేశాడత..ఇటీవల ఒక సీనియర్ డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆ విషయం బయటకు వచ్చింది.

సినిమా చివరికి అల్లరి నరేష్ దగ్గరికి వెళ్లి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు అల్లరి నరేష్ నటించిన ఆహా నా పెళ్ళంట. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన వీరభద్రం చౌదరి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని చెప్పాడు. నేను నిర్మాత మొదట తరుణ్ కు కథ వినిపించగా అప్పుడే ఆయన శశిరేఖపరిణయం సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఆ ఎఫెక్ట్ తో తరుణ్ సినిమాలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాట్లు చెప్పాడు.తరుణ్ రిజెక్ట్ చేయడంతో ఈవివి సత్యనారాయణ సలహా మేరకు అల్లరి నరేష్ తో సినిమాను తెరకెక్కించారు. ఇక ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి త్రిబుల్ ప్రాఫిట్స్ అంధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద 100రోజులు సందడి చేసింది. నిజంగా తరుణ్సినిమా చేసి ఉంటే బహుశా అతని ఫామ్ లోకి వచ్చి ఉండేవాడేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అది మన రౌడీ హీరో అంటే..?

కరోనాపై విజయానికి 13 సూత్రాలు..!!

బాలయ్య నంబర్ వన్ ఎందుకు కాలేకపోయాడు.... ?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>