Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/tim-india-testa0ffcd02-f724-4ddd-9d0f-c79fa3ad5e5a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/tim-india-testa0ffcd02-f724-4ddd-9d0f-c79fa3ad5e5a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు అయోమయంలో పడి పోతున్నాయి. దేశవాళీ క్రికెట్ లీగ్ లు నిర్వహించడమే కాదు అటు అంతర్జాతీయ క్రికెట్ లీగ్ ను నిర్వహించడంలో కూడా సతమతమవుతున్నాయి. అయితే జూన్ నెలలో ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరగాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక బ్రిటన్లోని సౌతాంప్టన్ వేదికగా ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఇక ఈ టెస్టు చాంపియన్షిప్ లో భాగంగా న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య Tim india test;rani;virat kohli;cricket;india;england;new zealand;kanna lakshminarayana;bcci;international;june;coronavirus;misterఇంగ్లాండ్ వెళ్ళిపోతున్న భారత ఆటగాళ్లు.. ఎందుకంటే?ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్న భారత ఆటగాళ్లు.. ఎందుకంటే?Tim india test;rani;virat kohli;cricket;india;england;new zealand;kanna lakshminarayana;bcci;international;june;coronavirus;misterThu, 06 May 2021 16:00:00 GMTకరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు అయోమయంలో పడి పోతున్నాయి. దేశవాళీ క్రికెట్ లీగ్ లు నిర్వహించడమే కాదు అటు  అంతర్జాతీయ క్రికెట్ లీగ్ ను నిర్వహించడంలో కూడా సతమతమవుతున్నాయి. అయితే జూన్ నెలలో ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరగాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక బ్రిటన్లోని సౌతాంప్టన్ వేదికగా ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది.



 ఇక ఈ టెస్టు చాంపియన్షిప్ లో భాగంగా న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇక ఈ టెస్టు చాంపియన్షిప్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ రెండు జట్లు కూడా  ఇప్పటివరకు అద్భుతంగా రాణించి ప్రత్యర్థి జట్టును చిత్తు చేసిన ఇక చివరికి ఫైనల్ వరకు చేరుకున్నాయి. ఈ ఫైనల్ పోరులో నువ్వా నేనా అన్నట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు మిస్టర్ కూల్ కెప్టెన్ విలియంసన్   మరోవైపు అగ్రెసివ్ కెప్టెన్  కోహ్లీ. వీరిలో ఎవరు పైచేయి సాధించి  విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.  కాగా ఈ ఏడాది జూన్లో 18 నుంచి 22 వరకు ఈ రెండు జట్ల మధ్య ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది.



 ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని కఠిన నిబంధనల మధ్య టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. అయితే ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక షెడ్యూల్ కన్నా ముందే భారత క్రికెటర్లు అందరూ కూడా బ్రిటన్ చేరుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది. మొదట జూన్ మొదటి వారంలో భారత ఆటగాళ్లు అందరిని బ్రిటన్ పంపించాలని బిసిసిఐ భావించింది కానీ  వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో  మే చివరి వారంలో కూడా ముందుగానే భారత ఆటగాళ్లను బ్రిటన్ పంపించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గ్రీకువీరుడి సరసన బాలీవుడ్ భామ.. ఎవరంటే..?

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>