BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సంగం డెయిరీ అక్ర‌మాస్తుల కేసులో ఆయ‌నపై ఉన్న కేసుల నేప‌థ్యంలో జైలులో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు క‌రోనా సంక్ర‌మించింది. రాజమహేంద్రవరం జైలులో ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు నరేంద్రకు చికిత్స కొనసాగిస్తున్నారుTDP;police;mla;tdp;central government;rajahmundryకరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో టీడీపీ సీనియ‌ర్ నేత‌..!!కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో టీడీపీ సీనియ‌ర్ నేత‌..!!TDP;police;mla;tdp;central government;rajahmundryThu, 06 May 2021 11:05:00 GMTగుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సంగం డెయిరీ అక్ర‌మాస్తుల కేసులో ఆయ‌నపై ఉన్న కేసుల నేప‌థ్యంలో జైలులో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు క‌రోనా సంక్ర‌మించింది. రాజమహేంద్రవరం జైలులో ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు నరేంద్రకు చికిత్స కొనసాగిస్తున్నారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ స్వీట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా.!

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>