BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd280f5d1-9b0b-4357-92f8-131036bdf03b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd280f5d1-9b0b-4357-92f8-131036bdf03b-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మ‌హ‌మ్మారి కొత్త‌రూపం దాల్చ‌డంతో దేశంలో మ‌ర‌ణాలు స‌రికొత్త రికార్డు స్థాయికి చేరాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,12,784 మంది క‌రోనాబారిన‌ప‌డ్డారు. ఇండియాలో క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇంత భారీ సంఖ్య‌లో న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. కాగా, మ‌ర‌ణాలు నాలుగు వేల‌కు ద‌గ్గ‌ర‌గా రికార్డ‌య్యాcoronavirus;india;central governmentభారత్ లో క‌రోనా మ‌హోగ్ర‌రూపం..!!భారత్ లో క‌రోనా మ‌హోగ్ర‌రూపం..!!coronavirus;india;central governmentThu, 06 May 2021 10:00:18 GMTదేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మ‌హ‌మ్మారి కొత్త‌రూపం దాల్చ‌డంతో దేశంలో మ‌ర‌ణాలు స‌రికొత్త రికార్డు స్థాయికి చేరాయి.  దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,12,784 మంది క‌రోనాబారిన‌ప‌డ్డారు. ఇండియాలో క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇంత భారీ సంఖ్య‌లో న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. కాగా, మ‌ర‌ణాలు నాలుగు వేల‌కు ద‌గ్గ‌ర‌గా రికార్డ‌య్యాయి.  24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో 3,29,113 మంది కోలుకున్నారు. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ల సంఖ్య 2,10,77,410కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 2,30,168 మంది మరణించగా.. 1,72,80,844 మంది కోలుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>