PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus82b6d0e7-0ea0-4f7e-95c0-a48170348959-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus82b6d0e7-0ea0-4f7e-95c0-a48170348959-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకి మరణాల సంఖ్య పెరిగిపోతుంది.డాక్టర్లు కూడా అదుపు చెయ్యలేకపోతున్నారు.అయితే, వైరస్ వేరియంట్ ఒకటే అయినప్పటికీ దీని ప్రభావం మనుషుల్లో భిన్నంగా ఉండటంపై హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. కరోనా రోగుల మరణానికి కారణమయ్యే యంత్రాంగాలను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మనిషి రక్తంలోని ప్రోటీన్ సిగ్నేచర్స్‌ను పరిశీలించడం ద్వారా కరోనా రోగి శరీరంలో ఏం జరుగుతుందనే దానిపై ఒక అంచనాకు వచ్చారు. మcoronavirus;education;manu;school;university;heart;sugar;professor;shaktiకని కరోనా:రోగులు చనిపోవడానికి అదే కారణమట...కని కరోనా:రోగులు చనిపోవడానికి అదే కారణమట...coronavirus;education;manu;school;university;heart;sugar;professor;shaktiThu, 06 May 2021 18:00:00 GMTయూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. కరోనా రోగుల మరణానికి కారణమయ్యే యంత్రాంగాలను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మనిషి రక్తంలోని ప్రోటీన్ సిగ్నేచర్స్‌ను పరిశీలించడం ద్వారా కరోనా రోగి శరీరంలో ఏం జరుగుతుందనే దానిపై ఒక అంచనాకు వచ్చారు.


మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు కరోనా సోకినవారి శరీరంలో ప్రోటీన్ సిగ్రేచర్స్‌ను గుర్తించారు. ఈ ప్రోటీన్ కారణంగానే రోగులు మరణిస్తున్నారని చెప్పారు.కొంతమంది పేషెంట్ ఈ వైరస్ తో ఎందుకు చనిపోతున్నారు? మరికొందరు మహమ్మారి నుంచి ఎలా బయటపడుతున్నారు? అనే విషయంపై వారి అధ్యయనం కొనసాగింది.హార్వర్డ్ మెడికల్ స్కూల్ మెడిసిన్, బయోమెడికల్ రీసెర్చ్, మెడికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు సెల్ రిపోర్ట్స్ మెడిసిన్లో ప్రచురించారు. ఈ అధ్యయనానికి ఫిల్బిన్, గోల్డ్‌బెగ్‌తో పాటు హెచ్‌ఎంఎస్ మెడిసిన్ ప్రొఫెసర్ నిర్ హాకోహెన్‌తో కలిసి పనిచేశారు.


COVID-19 కు కారణమయ్యే వ్యాధికారక SARS-CoV-2పై మానవ రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకునే లక్ష్యంతో ఈ ముగ్గురి పరిశోధన కొనసాగింది. అధ్యయనంలో భాగంగా శ్వాసకోశ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కోవిడ్ పేషెంట్లను నుంచి రక్త నమూనాలను సేకరించి ప్రోటీమిక్ విశ్లేషణతో తెలిపారు.కరోనా సోకిన 306 మంది రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించడానికి వారు దాదాపు ఐదు వారాల పాటు ఓవర్ టైం పనిచేశారు. ప్రోటీమిక్ విశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేసిన సంక్లిష్ట డేటాను పర్యవేక్షించారు. రక్తంలో ప్రోటీన్ సిగ్నేచర్స్‌ను విశ్లేషించడం ద్వారా శరీరంలో ఏం జరుగుతుందనే విషయాన్ని పసిగట్టగలమని వీరు చెప్పారు.


అందుకే తమ పరిశోధన రక్తంలోని ప్రోటీన్లపై కొనసాగిందని చెప్తున్నారు.వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా.. స్థిరమైన ప్రోటీన్ సిగ్నేచర్ కారణంగానే చాలా మంది కరోనా రోగులు మరణిస్తున్నారని వారు ప్రాథమికంగా తేల్చారు. ఊహించినట్లుగానే, వారి శరీరాలు వైరస్‌పై దాడి చేసే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి మరణిస్తున్నారని అధ్యయనంలో తేల్చిచెప్పింది. అంతేకాక, కంట్రోల్డ్‌ డయాబెటిస్ పేషెంట్లు, గుండె , కిడ్నీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వ్యక్తులు, హెపటైటిస్‌ సమస్య ఉన్నవాళ్లలో సైటోకైన్స్ ఓవర్‌గా ఉత్పత్తి అవుతుండగా, ఏ జబ్బులు లేని వాళ్లలోనూ ఈ సమస్య ఏర్పడుతున్నట్టు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రికెట‌ర్ ఇంట మరో విషాదం..!!

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>