Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aa-teaka-jeevithakalam-antibhadelu-bharatha-bayoteach-good-newse125cce7-4e06-43d7-a87b-d3a3a902c801-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aa-teaka-jeevithakalam-antibhadelu-bharatha-bayoteach-good-newse125cce7-4e06-43d7-a87b-d3a3a902c801-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మొదటి నుంచి భారత్ బయోటెక్ ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు పోటీగా కోవాక్జిన్ అనే టీకా ఉత్పత్తి చేసింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో దేశాలు కోవాక్జిన్ ఉపయోగిస్తున్నాయి. కాగా భారత్లో కూడా కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్ తో పాటు కోవాక్జిన్ టీకాను కూడా భారత్లో అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రస్తుతం టీకా ప్రక్రియలో భాగంగా కోవాక్జిన్ వాVaccine;india;good news;central government;good newwz;coronavirusఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?Vaccine;india;good news;central government;good newwz;coronavirusThu, 06 May 2021 09:00:00 GMTకరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మొదటి నుంచి భారత్ బయోటెక్ ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు పోటీగా కోవాక్జిన్ అనే టీకా ఉత్పత్తి చేసింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో దేశాలు కోవాక్జిన్ ఉపయోగిస్తున్నాయి. కాగా భారత్లో కూడా కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్ తో పాటు కోవాక్జిన్ టీకాను కూడా భారత్లో అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రస్తుతం టీకా ప్రక్రియలో భాగంగా కోవాక్జిన్ వాక్సిన్ తీసుకుంటున్నారు.



 అయితే భారత్ బయోటెక్ తయారు చేసిన టీకా ఎంతో సమర్థవంతంగా యాంటీబాడీలు ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది అనే విషయాన్ని పరిశోధకులు ఎప్పటికప్పుడు క్లినికల్ ట్రయల్స్ లో ఫలితాలను ప్రకటిస్తూనే ఉన్నారు. ఇకపోతే ఇటీవల భారత్ బయోటెక్ శుభవార్త చెప్పింది. ఇటీవలే భారత్ బయోటెక్  బూస్టర్ డోస్ ప్రయోగాలను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక రెండవ డోస్ పూర్తయిన తర్వాత ఈ బూస్టర్ డోస్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది అని భారత్ బయోటెక్ కంపెనీ పరిశోధకులు చెబుతున్నారు.




 ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం భారత్ బయోటెక్ సంస్థ ఈ బూస్టర్ తయారీకి అంతా  సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండో డోస్ తీసుకున్న తర్వాత  బాడీలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు ఈ బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత మరింత పెరిగే అవకాశం ఉందని అంతేకాకుండా జీవితకాలం పాటు ఈ యాంటీబాడీలు అలాగే ఉండే అవకాశం ఉంది అంటూ భారత్ బయోటెక్ సంస్థ పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ బూస్టర్ డోస్ తయారీకి అనుమతి ఇవ్వాలి అంటూ డ్రక్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా కు అనుమతి కోరింది భారత్ బయోటెక్. ఇక ఇటీవలే అనుమతి లభించడంతో ఈ బూస్టర్ డోస్ ప్రయోగాలను ప్రారంభించేందుకు భారత్ బయోటెక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>