MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthif50187a9-1281-4433-8bcd-ac1b160f0619-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthif50187a9-1281-4433-8bcd-ac1b160f0619-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోలు వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటూ సతమతమవుతూ ఉంటారు.. వారి బ్యాడ్ లక్కో ఏమో గానీ ఎంత ట్రై చేసినా కూడా వారిని హిట్ పలకరించదు.. కానీ మన టాలీవుడ్ లోనీ కొంతమంది హీరోయిన్ లు వారి సినిమాల్లో నటించడం వల్ల వారికి ఎక్కడలేని అదృష్టం కలిసి వచ్చి ఆ సినిమా ద్వారా మళ్లీ కమ్ బ్యాక్ చేశారు.. అలా మన హీరోలకు హెల్ప్ చేసిన హీరోయిన్ లను ఇప్పుడు ఓ సారి చూద్దాం.. ఈ జాబితాలో మొదటి చెప్పుకోవాల్సిన పేరు మహేష్ బాబు.. ఆయన నటించిన వన్ నేనొక్కడినే సినిమా మరియు ఆగడు సినిమా ఫ్లాప్ అవగా తదుపరి సినిమాపై ఎంతో ఒత్తిడి నెలsruthi;pawan;mahesh;ravi;ram charan teja;naga chaitanya;shruti;shruti haasan;allu arjun;bhama;kalyan;ram pothineni;ravi teja;sruthi;tollywood;cinema;blockbuster hit;1 nenokkadine;letter;heroine;arjun 1;premam;gabbar singh;krack;iddarammailathoఫ్లాప్ లో ఉన్న హీరోలకు హిట్ లు ఇచ్చిన లక్కీ భామ..!!ఫ్లాప్ లో ఉన్న హీరోలకు హిట్ లు ఇచ్చిన లక్కీ భామ..!!sruthi;pawan;mahesh;ravi;ram charan teja;naga chaitanya;shruti;shruti haasan;allu arjun;bhama;kalyan;ram pothineni;ravi teja;sruthi;tollywood;cinema;blockbuster hit;1 nenokkadine;letter;heroine;arjun 1;premam;gabbar singh;krack;iddarammailathoThu, 06 May 2021 12:00:00 GMTకొంతమంది హీరోలు వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటూ సతమతమవుతూ ఉంటారు.. వారి బ్యాడ్ లక్కో ఏమో గానీ ఎంత ట్రై చేసినా కూడా వారిని హిట్ పలకరించదు.. కానీ మన టాలీవుడ్ లోనీ కొంతమంది హీరోయిన్ లు వారి సినిమాల్లో నటించడం వల్ల వారికి ఎక్కడలేని అదృష్టం కలిసి వచ్చి ఆ సినిమా ద్వారా మళ్లీ కమ్ బ్యాక్ చేశారు.. అలా మన హీరోలకు హెల్ప్ చేసిన హీరోయిన్ లను ఇప్పుడు ఓ సారి చూద్దాం..

ఈ జాబితాలో మొదటి చెప్పుకోవాల్సిన పేరు మహేష్ బాబు.. ఆయన నటించిన వన్ నేనొక్కడినే సినిమా మరియు ఆగడు సినిమా ఫ్లాప్ అవగా తదుపరి సినిమాపై ఎంతో ఒత్తిడి నెలకొంది.. ఆ టైం లో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ఇందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది.. పవన్ కళ్యాణ్ కు కూడా కష్ట సమయాల్లో హిట్టు వచ్చేలా తన గోల్డెన్ లెగ్ తో వచ్చింది గబ్బర్ సింగ్ సినిమాతో శృతిహాసన్.. రామ్ చరణ్ కు ఎవడు సినిమాతో హిట్ వచ్చేలా చేసి అప్పటి చెర్రీ ఫ్లాపుల పరంపరకు తెరలేపింది శృతిహాసన్..

అల్లు అర్జున్ కి ఇద్దరమ్మాయిలతో అనే సినిమా ఫ్లాప్ అవడంతో తన తదుపరి సినిమా హిట్ కొట్టాల్సిన సమయంలో రేసుగుర్రం సినిమాలో శృతి హసన్ నటించగా ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే.. నాగచైతన్య కూడా ప్రేమమ్ రూపంలో హిట్ వచ్చేలా తన అదృష్టాన్ని అతనితో పంచుకుంది శృతిహాసన్.. రవితేజ కి వరుస ప్లాపులు వస్తుండగా, ఆల్మోస్ట్ కెరియర్ ముగిసి పోతుంది అన్న సమయంలో శృతిహాసన్ రెండుసార్లు అతనికి హిట్ వచ్చేలా చేసింది.. బలుపు సినిమాతో రవితేజ కి ఓసారి లైఫ్ ని ఇవ్వగా మరొకసారి క్రాక్ సినిమా తో రవితేజ సరసన నటించి మళ్లీ హిట్ వచ్చేలా ఆమె చేసింది.. ఎంతైనా శృతిహాసన్ గోల్డెన్ లెగ్ అమ్మాయే గురు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ నంబర్ కు కాల్ చేస్తే భోజనం, మాస్క్ ఫ్రీ.. ఎక్కడంటే?

ప్రభాస్ కెరీర్ ని డైలమాలో పడేసిన కరోనా..

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>