BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusdb13f92e-7406-43cf-bf6e-8e0b81ad06c5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusdb13f92e-7406-43cf-bf6e-8e0b81ad06c5-415x250-IndiaHerald.jpgకరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. మరికొద్దిసేప్పట్లో కరోనా వైరస్ పరిస్థితిపై ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో ఫీవర్ టెస్ట్ లు ,వ్యాక్సినెషన్ , లాక్ డౌన్ పై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులతో కూడా కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష నేపథ్యంలో జిల్లాల వారీగా కరోనా పరిస్థితిపై హెల్త్ సెక్రటరీ రిజ్వీ నివేదిక తెప్పించుకున్నారు. మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుkcr;health;kcr;pragathi;telangana;chief minister;coronavirusప్రగతి భవన్‌కు కేసీఆర్.. లాక్ డౌన్ పెట్టె ఛాన్స్..!!ప్రగతి భవన్‌కు కేసీఆర్.. లాక్ డౌన్ పెట్టె ఛాన్స్..!!kcr;health;kcr;pragathi;telangana;chief minister;coronavirusThu, 06 May 2021 15:57:12 GMTకరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. మరికొద్దిసేప్పట్లో కరోనా వైరస్ పరిస్థితిపై ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో ఫీవర్ టెస్ట్ లు ,వ్యాక్సినెషన్ , లాక్ డౌన్ పై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులతో కూడా కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష నేపథ్యంలో జిల్లాల వారీగా కరోనా పరిస్థితిపై హెల్త్ సెక్రటరీ రిజ్వీ నివేదిక తెప్పించుకున్నారు. మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. నైట్ కర్ఫ్యూ సమయం పెంచి.. రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈనెల 8 వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గ్రీకువీరుడి సరసన బాలీవుడ్ భామ.. ఎవరంటే..?

కరోనా కాటుకు మరో క్రికెటర్ బలి..!!

నాని రిస్క్ చేసినా, తగ్గక తప్పలేదు!

భారత్‌కు బైడెన్ సపోర్ట్.. ఇక వచ్చేసినట్లే..

కోవిడ్ మహమ్మారిని ఇలా తరిమికొడదాం : ఆర్ఆర్ఆర్ టీమ్ వీడియో వైరల్ ..... ??

అందానికి అందం తెలివికి తెలివి.. నూర్జహాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తరుణ్ ఈ హిట్ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>