BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-f66e422d-dcbd-42f0-9a55-29a564439879-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-f66e422d-dcbd-42f0-9a55-29a564439879-415x250-IndiaHerald.jpgమరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రిజ‌ర్వేష‌న్లు 50 శాతం దాట‌డం స‌మాన‌త్వ‌పు హ‌క్కుకు భంగం క‌లిగించ‌డ‌మే అని తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఉద్ద‌వ్ త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని ఉద్ధవ్ ధాక్రే డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై వెంటనే స్పందించ‌కుంటేsupremecourt;maratha;maharashtra - mumbai;narendra modi;uddhav thackeray;prime minister;chief minister;maharashtra;letter;narendraసుప్రీం తీర్పుపై సీఎం చిందులుసుప్రీం తీర్పుపై సీఎం చిందులుsupremecourt;maratha;maharashtra - mumbai;narendra modi;uddhav thackeray;prime minister;chief minister;maharashtra;letter;narendraThu, 06 May 2021 08:44:10 GMTమరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రిజ‌ర్వేష‌న్లు 50 శాతం దాట‌డం స‌మాన‌త్వ‌పు హ‌క్కుకు భంగం క‌లిగించ‌డ‌మే అని తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఉద్ద‌వ్ త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని ఉద్ధవ్ ధాక్రే డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై వెంటనే స్పందించ‌కుంటే న్యాయం జరగదని ఉద్ధవ్ ధాక్రే అభిప్రాయపడ్డారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీకా జీవితకాలం యాంటీబాడీలు.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>