Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6c10001d-727e-4d74-bc02-04089f7683ac-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona6c10001d-727e-4d74-bc02-04089f7683ac-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ శరవేగంగా పెరిగిపోతుంది. ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. వెరసి రోజురోజుకు దేశంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవ రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడంలో పూర్తCorona;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;west bengal - kolkata;bihar;chennai;maharashtra;central government;coronavirusమళ్ళీ పెరుగుతుంది.. జాగ్రత్తా..?మళ్ళీ పెరుగుతుంది.. జాగ్రత్తా..?Corona;andhra pradesh;karnataka - bengaluru;maharashtra - mumbai;west bengal - kolkata;bihar;chennai;maharashtra;central government;coronavirusThu, 06 May 2021 04:00:00 GMTదేశం లో రోజు రోజుకు కరోనా వైరస్ శరవేగం గా పెరిగిపోతుంది. ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. వెరసి రోజు రోజుకు దేశం లో పరిస్థితులు మరింత అధ్వానం గా మారి పోతున్నాయి. మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవ రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యం లో ప్రస్తుత ప్రజలందరూ బెంబేలెత్తి పోతున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది.


 ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడం లో పూర్తిగా విఫలమవు తున్నాయి. అయితే ఇటీవలే  వైరస్ కేసులు సంఖ్య కాస్త తగ్గినట్టు అని పించినప్పటికీ మరో సారి కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  ముఖ్యంగా తమిళనాడు లో ఇటీవలే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ అనంతరం ఎంతో మంది పార్టీల కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. అయితే ఇక ఈ సంబరాలు పుణ్యమా అని అటు చెన్నై లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.



 అదే సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల కూడా రోజు రోజుకు మరింత ప్రమాద కరంగా మారిపోతుంది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.  అయితే ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ కేసులు హాట్ స్పాట్ గా మారి పోయిన మహారాష్ట్ర లో మాత్రం క్రమక్రమంగా  కేసుల సంఖ్య తగ్గిపోతోంది. అంతే కాకుండా రికవరీ రేటు కూడా పెరిగిపోతుంది అన్నది కేంద్రం గుర్తించినట్లు తెలిసింది. దాదాపుగా 12 రాష్ట్రాల లో యాక్టివ్ కేసుల సంఖ్య ఒక లక్ష వరకు ఉంది అనే విషయాన్ని కేంద్రం ఇటీవలే తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా నుంచి కోలుకున్న వారికి తప్పని షాక్..

బాలయ్య కు బంపర్ స్టోరీ చెప్పాడట ... ఆరోజున ప్రకటన ఖాయమట .... ??

నిర్మాతలకి 'మెగా' ఆర్డర్ ?

సెలెబ్రిటీల లైఫ్ స్టైల్ మార్చేసిన కరోనా

ఆ రేస్ నుండి తప్పుకున్న పవన్ కళ్యాణ్ .... ??

పెళ్లి తర్వాతనే ఎన్టీఆర్ లో పరివర్తన.. ఈ నిజం ఒప్పుకోవాల్సిందే..!!

పుష్పలో అనసూయ రోల్ అదేనా.. సీక్రెట్ చెప్పిన అనసూయ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>