MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan067741ab-c2ab-457b-a141-a96bba251254-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan067741ab-c2ab-457b-a141-a96bba251254-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. అయినా సరే ఆయన ఫ్యాన్స్ ఆకలి తీరినట్టుగా కనిపించడం లేదు. తాజాగా ఆయన సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రెండే రెండు మాటలు మాట్లాడితే ఇప్పుడు ఆ సినిమా మొత్తాన్ని ట్రెండింగ్ లో ఉంచారు. అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తంగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర అయ్యప్పనుమ్ కోషియం విషయం తెలుగు రీమేక్ సినిమాలు షూటింగ్ దశలూ ఉండగా హరీష్ శంకర్, సురేంtollywood;pawan;devi sri prasad;geetha;harish shankar;kalyan;kushi;pawan kalyan;prasad;shankar;surender reddy;cinema;sangeetha;interview;remake;gabbar singh;reddy;anandamఆకలి మీదున్న పవన్ ఫ్యాన్స్.. రెండు మాటలకే ట్రెండింగ్ !ఆకలి మీదున్న పవన్ ఫ్యాన్స్.. రెండు మాటలకే ట్రెండింగ్ !tollywood;pawan;devi sri prasad;geetha;harish shankar;kalyan;kushi;pawan kalyan;prasad;shankar;surender reddy;cinema;sangeetha;interview;remake;gabbar singh;reddy;anandamThu, 06 May 2021 11:00:00 GMTవకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. అయినా సరే ఆయన ఫ్యాన్స్ ఆకలి తీరినట్టుగా కనిపించడం లేదు. తాజాగా ఆయన సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రెండే రెండు మాటలు మాట్లాడితే ఇప్పుడు ఆ సినిమా మొత్తాన్ని ట్రెండింగ్ లో ఉంచారు. అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తంగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర అయ్యప్పనుమ్ కోషియం విషయం తెలుగు రీమేక్ సినిమాలు షూటింగ్ దశలూ ఉండగా హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు అనౌన్స్ చేసి రెడీగా ఉన్నాయి. 


తాజాగా హరీష్ శంకర్,  పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమా గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రాధే సినిమా త్వరలో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవి శ్రీ వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. అలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఈ సినిమా ప్రస్తావన రాగానే ఈ సినిమా గురించి దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరంగా స్పందించాడు. 


సినిమా స్క్రిప్ట్ సూపర్ డూపర్ గా ఉంటుందన్న దేవిశ్రీ, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందాడడంతో సినిమా అంచనాలు ఎక్కడా తగ్గదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ముగ్గురి కాంబినేషన్లో గతంలో గబ్బర్ సింగ్ అనే సినిమా రాగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక చాలా రోజుల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా గురించి దేవిశ్రీప్రసాద్ కామెంట్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందంతో తెలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు pspk28 సినిమాను మళ్ళీ ట్రెండింగ్ లో పెట్టారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ స్వీట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా.!

బ్రేకింగ్‌: కోవిడ్‌తో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మృతి

రాజమౌళి వల్ల ఆ దర్శకుల కెరీర్ కు డేంజర్ లో పడిందా.. ?

అంతా దేవుడి మహత్యం.. ఆలయంలో చోరీకి వచ్చి.. చివరికి?

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>