Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl636f8bf9-d65d-498c-9856-3638c6d5d9f1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl636f8bf9-d65d-498c-9856-3638c6d5d9f1-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అన్ని దేశాల క్రికెటర్లు పాల్గొంటూ ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశవాళీ టోర్నీ కావడంతో ఇక ఐపీఎల్ లో పాల్గొనడానికి అందరు విదేశీ క్రికెటర్లు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ ల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. వివిధ జట్లలో స్థానం సంపాదించుకునే ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఉంటారు. అలాంటి ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు ఇప్పుడు మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్నందుకు కష్టIpl;india;australia;bcci;indian;coronavirusకష్టాలు తప్పడం లేదు.. మాల్దీవులకు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు?కష్టాలు తప్పడం లేదు.. మాల్దీవులకు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు?Ipl;india;australia;bcci;indian;coronavirusThu, 06 May 2021 09:40:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్లో అన్ని దేశాల క్రికెటర్లు పాల్గొంటూ ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశవాళీ టోర్నీ కావడంతో ఇక ఐపీఎల్ లో పాల్గొనడానికి అందరు విదేశీ క్రికెటర్లు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా  ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ ల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. వివిధ జట్లలో స్థానం సంపాదించుకునే ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తూ ప్రేక్షకులను  ఉర్రూతలూగిస్తూ ఉంటారు.  అలాంటి ఆస్ట్రేలియన్ క్రికెటర్లకు ఇప్పుడు మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్నందుకు కష్టాలు తప్పడం లేదు అన్నది అర్ధమవుతుంది.



 ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మునుపెన్నడూ లేనివిధంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవలే కఠిన నిర్ణయం తీసుకుంది.  ఇండియా నుంచి తమ దేశ పౌరులు ఎవరైనా స్వదేశం లోకి అడుగు పెడితే వారికి జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.  అయితే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు కొంత మంది క్రికెటర్లు ఐపీఎల్ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లి పోయారు.  కొంతమంది మాత్రం ఐపీఎల్లో కొనసాగారు. కానీ ఇటీవలే కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.


 అయితే ఆస్ట్రేలియన్ క్రికెటర్లను అనే ప్రదేశానికి పంపే బాధ్యత మాదే అంటూ బిసిసిఐ భరోసా ఇచ్చినప్పటికీ నిషేధాజ్ఞల నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. భారత్ నుంచి నేరుగా వెళ్లేందుకు నిషేధాజ్ఞలు ఉండడంతో ఇక ఆస్ట్రేలియా క్రికెటర్లు మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి ఆస్ట్రేలియా లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో చార్టెడ్ ఫ్లైట్లో మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి ఇక ఆస్ట్రేలియా సరిహద్దులు తెరిచే  వరకు అక్కడే వేచి ఉండాలని భావిస్తున్నారట క్రికెటర్లు. ఆస్ట్రేలియా నుంచి ఐపీఎల్లో 38 మంది సభ్యులు పాల్గొనగా ఇందులో కోచ్ లు ఆటగాళ్ళు సిబ్బంది కూడా ఉన్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ లో క‌రోనా మ‌హోగ్ర‌రూపం..!!

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. ఇక సిద్ధంకండి అంటూ?

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>