BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-corona-kssulu-bhariga-aa-urilo04da0e00-d41e-44b5-966b-7a5586befc5e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-corona-kssulu-bhariga-aa-urilo04da0e00-d41e-44b5-966b-7a5586befc5e-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి కాటుకు మరో ప్రముఖుడు బలైయ్యాడు. రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. అజిత్ సింగ్ ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డారు. ఆయ‌న గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుప‌త్రిలో చేరి, చికిత్స పొందుతూ పరిస్ధితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. చౌదరి అజిత్ సింగ్ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.coronavirus;ajith kumar;choudary actor;ajit pawarకరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!coronavirus;ajith kumar;choudary actor;ajit pawarThu, 06 May 2021 09:33:14 GMTకరోనా మహమ్మారి కాటుకు మరో ప్రముఖుడు బలైయ్యాడు. రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ క‌రోనాతో కన్నుమూశారు. అజిత్ సింగ్ ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డారు. ఆయ‌న గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుప‌త్రిలో చేరి, చికిత్స పొందుతూ పరిస్ధితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. చౌదరి అజిత్ సింగ్ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ న‌జ‌ర్‌.. ఈట‌ల వెంట ఎవ‌రు.. ? అధికారుల‌పైనా వేటు

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు ?

జ్యోతిష్యుడి మాట విని కధలో వేలుపెడుతున్నాడా?

పవన్ మహేష్ ల మధ్య పోటీకి చెక్ పెట్టిన కరోనా సెకండ్ వేవ్ !

బీజేపీ వ్య‌తిరేఖ కూట‌మిలోకి ఏపీ నుంచి ఎవ‌రు?

హెరాల్డ్ సెటైర్ : కేసీయార్ కరోనా వీరుడట.. సెటైర్లు మొదలుపెట్టిన షర్మిల

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ మీడియా లేకపోతే చంద్రబాబు ఏమైపోయేవాడో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>